TOP 9 ET News: టిల్లు గాడి జోరుకి చిరు దిల్ ఖుష్ | రూ.100 కోట్ల దిశగా.. టిల్లు గాడు
తన జపింగ్ మాటలతో... వంకర పనులతో తెలుగు ఆడియెన్స్‌ను ఫిదా చేసిన టిల్లు గాడు.. ఇప్పుడు ఏకంగా మెగా స్టార్ చిరు వరకు రీచ్ అయ్యాడు. తన పర్ఫార్మెన్స్‌తో ఆయన దిల్ ఖుష్ చేశాడు. రీసెంట్గా టిల్లు స్క్వేర్ సినిమా చూసిన మెగా స్టార్ చిరు.. ఈ మూవీ టీంను పర్సనల్‌గా తన ఇంటికి ఇన్‌వైట్ చేసి మరీ అప్రిషియేట్ చేశారు. టిల్లు స్వ్కేర్ ట్రూ ఎంటర్‌టైనర్ అంటూ చెప్పారు. ఇప్పటికే పొట్టచెక్కలయ్యేలా థియేటర్లో అందర్నీ నవ్విస్తోన్న టిల్లు బాయ్.
తన జపింగ్ మాటలతో… వంకర పనులతో తెలుగు ఆడియెన్స్‌ను ఫిదా చేసిన టిల్లు గాడు.. ఇప్పుడు ఏకంగా మెగా స్టార్ చిరు వరకు రీచ్ అయ్యాడు. తన పర్ఫార్మెన్స్‌తో ఆయన దిల్ ఖుష్ చేశాడు. రీసెంట్గా టిల్లు స్క్వేర్ సినిమా చూసిన మెగా స్టార్ చిరు.. ఈ మూవీ టీంను పర్సనల్‌గా తన ఇంటికి ఇన్‌వైట్ చేసి మరీ అప్రిషియేట్ చేశారు. టిల్లు స్వ్కేర్ ట్రూ ఎంటర్‌టైనర్ అంటూ చెప్పారు. ఇప్పటికే పొట్టచెక్కలయ్యేలా థియేటర్లో అందర్నీ నవ్విస్తోన్న టిల్లు బాయ్… ఇంకో పక్క బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంటున్నాడు. ఇక డే1 రిమార్కబుల్ ఫిగర్ తెచ్చుకున్న ఈ హీరో.. ముచ్చటగా మూడు రోజులకు గాను 68.1 క్రోర్ గ్రాస్ వచ్చేలా చేసుకున్నాడు. ఇక ఇదే హోల్డ్‌తో మరో రెండు రోజుల్లో 100 కోట్లు వచ్చేలా చేసుకునేలానే ఉన్నాడు. 100 కోట్ల వైపు జెట్ స్పీడ్‌లో దుసుకుపోతున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టిల్లు గాడు 50 కోట్లు.. అల్లకల్లోలంగా థియేటర్లు
జాక్ పాట్ కొట్టిన టిల్లు గాడు.. అట్లుంటది మనోడితోని !!
Tillu Square: క్రేజీ రికార్డ్.. మహేష్ తర్వాత టిల్లు గాడే
ఆ స్టార్ హీరో నో చెప్పడంతో.. టిల్లుకు తగిలిన జాక్ పాట్
DJ Tillu Cube: పార్ట్ 3 కూడా వస్తుందోచ్ !! ఈసారి ఏ పిల్లతో లొల్లో మరి
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

