DJ Tillu Cube: పార్ట్ 3 కూడా వస్తుందోచ్ !! ఈసారి ఏ పిల్లతో లొల్లో మరి
టిల్లు స్క్వేర్! బాక్సాఫీస్ ముందు దుమ్మురేపుతోంది. విడదులైన తొలి షో నుంచే సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ‘డీజే టిల్లు’ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వచ్చిన సీక్వెల్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్‌టైన్ చేస్తోంది. తనదైన కామెడీ డైలాగ్స్, యాటిట్యూట్ యాక్టింగ్‌తో యూత్‌పై మరో సారి కనికట్టు చేశారు సిద్దు. అయితే ఆ కనికట్టునే కంటిన్యూ చేస్తా అంటోంది ఇప్పుడీ మూవీ టీం.
టిల్లు స్క్వేర్! బాక్సాఫీస్ ముందు దుమ్మురేపుతోంది. విడదులైన తొలి షో నుంచే సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ‘డీజే టిల్లు’ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వచ్చిన సీక్వెల్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్‌టైన్ చేస్తోంది. తనదైన కామెడీ డైలాగ్స్, యాటిట్యూట్ యాక్టింగ్‌తో యూత్‌పై మరో సారి కనికట్టు చేశారు సిద్దు. అయితే ఆ కనికట్టునే కంటిన్యూ చేస్తా అంటోంది ఇప్పుడీ మూవీ టీం. టిల్లు స్క్వేర్‌కు కొనసాగింపుగా మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు రీసెంట్గా చెప్పారు ప్రొడ్యూసర్ నాగవంశీ. దీంతో టిల్లు ఫ్యాన్స్‌లో మూడవ పార్ట్ ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పటి నుంచే క్యూరియాసిటీ పెరిగిపోయింది. స్టోరీ ఎలా ఉండనుంది.? హీరోయిన్ ఎవరు అని ఇప్పుడే ఊహగానాలు మొదలయ్యాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాల్టిమోర్ వంతెన పునర్నిర్మాణం.. రూ.480 కోట్లు రిలీజ్
కదులుతున్న రైల్లో చైన్ స్నాచింగ్.. వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

