ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??

ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??

Phani CH

|

Updated on: Apr 01, 2024 | 9:15 PM

ప్రపంచంలో అత్యంత పోషకాలు కలిగిన డ్రైఫ్రూట్స్‌లోఎండుద్రాక్ష ఒకటి. ఈ డ్రైఫ్రూట్‌లో విటమిన్లు, డైటరీ ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, మన ఆరోగ్యానికి మంచి చేసే మరెన్నో పోషకాలు నిండి ఉన్నాయి . ఆయుర్వేదం ప్రకారం, ప్రతిరోజూ ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి, ఖాళీ కడుపుతో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. ఒక గ్లాసు నానబెట్టిన ఎండుద్రాక్ష నీటితో మీ రోజును ప్రారంభించడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ప్రపంచంలో అత్యంత పోషకాలు కలిగిన డ్రైఫ్రూట్స్‌లోఎండుద్రాక్ష ఒకటి. ఈ డ్రైఫ్రూట్‌లో విటమిన్లు, డైటరీ ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, మన ఆరోగ్యానికి మంచి చేసే మరెన్నో పోషకాలు నిండి ఉన్నాయి . ఆయుర్వేదం ప్రకారం, ప్రతిరోజూ ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి, ఖాళీ కడుపుతో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. ఒక గ్లాసు నానబెట్టిన ఎండుద్రాక్ష నీటితో మీ రోజును ప్రారంభించడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎండుద్రాక్షను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు నిపుణులు. రోజుకో పది చొప్పున ఎండుద్రాక్షను రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల శరీరానికి మంచి డిటాక్స్ డ్రింక్‌గా పనిచేస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భోజన ప్రియులకు బంపర్‌ ఆఫర్‌.. 999 రూపాయలకే 50 రకాలతో భోజనం

ఆర్మీ అధికారిని పెళ్లాడిన అవిభక్త కవలలు

పాపికొండల్లో అరుదైన జలధార వృక్షం గుర్తింపు !! కుళాయి తిప్పినట్టు వస్తున్న నీరు

పాన్‌కార్డ్‌తో ఇలా కూడా మోసం చేయొచ్చా ?? విద్యార్థికి రూ. 46 కోట్ల కుచ్చుటోపీ

ఇండియన్ నేవీ 23 మంది పాకిస్థానీలను ఎందుకు రక్షించింది ??