భూమిని తాకిన బలమైన సౌర జ్వాల
అత్యంత శక్తిమంతమైన సౌర తుపాన్ తాజాగా భూమిని తాకింది. గడిచిన ఆరేళ్లలో ఇంత బలమైన సౌర తుపాన్ భూమిని తాకలేదనీ తాజా తుపాన్ ఫలితంగా భూ అయస్కాంత క్షేత్రంలో తీవ్ర ఆటంకాలు తలెత్తాయని అమెరికా వాతావరణ సంస్థ NOAA తెలిపింది. ప్రస్తుతం ఈ సౌర తుఫాన్ చుట్టూ ఉన్న పరిస్థితులు బలహీనపడుతున్నాయని, తుఫాన్ మాత్రం ఒక మోస్తరు స్థాయిలో కొనసాగుతోందని వెల్లడించింది.
అత్యంత శక్తిమంతమైన సౌర తుపాన్ తాజాగా భూమిని తాకింది. గడిచిన ఆరేళ్లలో ఇంత బలమైన సౌర తుపాన్ భూమిని తాకలేదనీ తాజా తుపాన్ ఫలితంగా భూ అయస్కాంత క్షేత్రంలో తీవ్ర ఆటంకాలు తలెత్తాయని అమెరికా వాతావరణ సంస్థ NOAA తెలిపింది. ప్రస్తుతం ఈ సౌర తుఫాన్ చుట్టూ ఉన్న పరిస్థితులు బలహీనపడుతున్నాయని, తుఫాన్ మాత్రం ఒక మోస్తరు స్థాయిలో కొనసాగుతోందని వెల్లడించింది. ఈ సౌర జ్వాల వల్ల భూమిపై కొద్ది రోజుల వరకు కొన్నిచోట్ల హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు విఘాతం కలగవచ్చని అమెరికా వాతావరణ సంస్థ అధికారులు చెప్పారు. సుదూరంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లతో సంబంధాలను సాగించడానికి విమానాలు ఈ తరంగాలనే ఉపయోగిస్తుంటాయి. అయితే విమానాల్లో చాలావరకు శాటిలైట్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భోజన ప్రియులకు బంపర్ ఆఫర్.. 999 రూపాయలకే 50 రకాలతో భోజనం
ఆర్మీ అధికారిని పెళ్లాడిన అవిభక్త కవలలు
పాపికొండల్లో అరుదైన జలధార వృక్షం గుర్తింపు !! కుళాయి తిప్పినట్టు వస్తున్న నీరు
పాన్‌కార్డ్‌తో ఇలా కూడా మోసం చేయొచ్చా ?? విద్యార్థికి రూ. 46 కోట్ల కుచ్చుటోపీ
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

