పాపికొండల్లో అరుదైన జలధార వృక్షం గుర్తింపు !! కుళాయి తిప్పినట్టు వస్తున్న నీరు
పర్యాటకానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పెట్టింది పేరు. పుణ్య క్షేత్రాలు, చారిత్రక కట్టడాలు మాత్రమే కాదు మనసు దోచే ప్రకృతి సౌందర్యం మన తెలుగు రాష్ట్రాల సొంతం. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెలంగాణలోని భద్రాచలం, ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం మధ్య లాంచీ ప్రయాణం గురించే. జర్నీ టైమ్ లో వచ్చే పాపి కొండలు, గంభీరంగా సాగిపోయే గోదావరి అందాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అలాంటి గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని పాపికొండలు వద్ద తాజాగా అరుదైన వృక్షాన్ని గుర్తించారు అటవీ అధికారులు.
పర్యాటకానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పెట్టింది పేరు. పుణ్య క్షేత్రాలు, చారిత్రక కట్టడాలు మాత్రమే కాదు మనసు దోచే ప్రకృతి సౌందర్యం మన తెలుగు రాష్ట్రాల సొంతం. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెలంగాణలోని భద్రాచలం, ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం మధ్య లాంచీ ప్రయాణం గురించే. జర్నీ టైమ్ లో వచ్చే పాపి కొండలు, గంభీరంగా సాగిపోయే గోదావరి అందాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అలాంటి గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని పాపికొండలు వద్ద తాజాగా అరుదైన వృక్షాన్ని గుర్తించారు అటవీ అధికారులు. ఇక్కడి కింటుకూరు అటవీప్రాంతంలో ఓ జలధార వృక్షం అటవీ సిబ్బంది కంటపడింది. దీన్ని నల్ల మద్ది చెట్టు అంటారని, దీని నుంచి దాదాపు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని వారు తెలిపారు. కింటుకూరు అటవీప్రాంతంలోని బేస్ క్యాంపును పరిశీలించేందుకు అటవీశాఖ అధికారులు వెళ్లగా, అక్కడ ఈ జలధార వృక్షం ఉండడాన్ని వారు గమనించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాన్‌కార్డ్‌తో ఇలా కూడా మోసం చేయొచ్చా ?? విద్యార్థికి రూ. 46 కోట్ల కుచ్చుటోపీ
ఇండియన్ నేవీ 23 మంది పాకిస్థానీలను ఎందుకు రక్షించింది ??
గ్యాంగ్ స్టర్ ఇంటర్వ్యూ అని వెళ్లి కిడ్నాపైన యూట్యూబర్
12 నెలల్లో రూ.7.3 లక్షలకు ఇడ్లీలు ఆర్డర్ .. హైదరాబాద్ వ్యక్తి రికార్డు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

