ఆర్మీ అధికారిని పెళ్లాడిన అవిభక్త కవలలు
అమెరికా ప్రజలకు సుపరిచితమైన అవిభక్త కవలల్లో ఒకరైన అబీ హాన్సెల్.. జాష్ బౌలింగ్ అనే ఆర్మీ అధికారిని పెళ్లాడారు. మూడేళ్ల క్రితం జరిగిన ఈ వివాహం గురించి తాజాగా వెలుగులోకి వచ్చింది. భర్తతో కలిసి అబీ హాన్సెల్ దిగిన ఫొటోలు, వారు కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. పెళ్లి సందర్భంగా ఈ ఫొటోలు తీసినట్టు తెలుస్తోంది. ది ఓఫ్రా విన్ఫ్రే షో’ ద్వారా తొలిసారిగా అబీ, హాన్సెల్‌ల గురించి ప్రపంచానికి తెలిసింది.
అమెరికా ప్రజలకు సుపరిచితమైన అవిభక్త కవలల్లో ఒకరైన అబీ హాన్సెల్.. జాష్ బౌలింగ్ అనే ఆర్మీ అధికారిని పెళ్లాడారు. మూడేళ్ల క్రితం జరిగిన ఈ వివాహం గురించి తాజాగా వెలుగులోకి వచ్చింది. భర్తతో కలిసి అబీ హాన్సెల్ దిగిన ఫొటోలు, వారు కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. పెళ్లి సందర్భంగా ఈ ఫొటోలు తీసినట్టు తెలుస్తోంది. ది ఓఫ్రా విన్ఫ్రే షో’ ద్వారా తొలిసారిగా అబీ, హాన్సెల్‌ల గురించి ప్రపంచానికి తెలిసింది. 1996లో ఈ షో ప్రసారమైంది. ఒకే వ్యక్తికి రెండు తలలు ఉన్నట్టుగా కనిపించే వీరికి ఆ షోతో అమిత గుర్తింపు వచ్చింది. శాస్త్రయ పరిభాషలో అబీ, బ్రిట్టానీలను డైసెఫాలస్ కంజాయిన్డ్ ట్విన్స్ అని పిలుస్తారు. అంటే.. తలలు మాత్రమే వేర్వేరుగా, మిగతా శరీరం మొత్తం కలిసి ఉన్న కవలలని అర్థం. ఛాతి వరకూ వీరి అంతర్గత అవయవాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ ఉదర భాగం దిగువన మాత్రం ఇద్దరికీ కలిపి అవయవాలు ఒకటనేనని వైద్యులు తెలిపారు. ఇక, తమ శరీరంలోని కుడి భాగం అబీ నియంత్రణలో ఉంటే ఎడమ భాగాన్ని బ్రిటనీ నియంత్రిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాపికొండల్లో అరుదైన జలధార వృక్షం గుర్తింపు !! కుళాయి తిప్పినట్టు వస్తున్న నీరు
పాన్‌కార్డ్‌తో ఇలా కూడా మోసం చేయొచ్చా ?? విద్యార్థికి రూ. 46 కోట్ల కుచ్చుటోపీ
ఇండియన్ నేవీ 23 మంది పాకిస్థానీలను ఎందుకు రక్షించింది ??
గ్యాంగ్ స్టర్ ఇంటర్వ్యూ అని వెళ్లి కిడ్నాపైన యూట్యూబర్
12 నెలల్లో రూ.7.3 లక్షలకు ఇడ్లీలు ఆర్డర్ .. హైదరాబాద్ వ్యక్తి రికార్డు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

