12 నెలల్లో రూ.7.3 లక్షలకు ఇడ్లీలు ఆర్డర్ .. హైదరాబాద్ వ్యక్తి రికార్డు
హైదరాబాద్‌కు చెందిన ఒక స్విగ్గీ వినియోగదారు గత 12 నెలల్లో 7.3 లక్షల రూపాయల విలువైన ఇడ్లీలను ఆర్డర్ చేశారని 'ప్రపంచ ఇడ్లీ దినోత్సవం' సందర్భంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ శనివారం తెలిపింది. ఇడ్లీల ఆర్డర్ ఉదయం 8 నుండి 10 గంటల మధ్య ఎక్కువని , అయితే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్, ముంబై సహా వివిధ నగరాల నుండి వినియోగదారులు రాత్రి డిన్నర్ సమయంలో రుచికరమైన ఇడ్లీ ఆర్డర్ ఇస్తుంటారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
హైదరాబాద్‌కు చెందిన ఒక స్విగ్గీ వినియోగదారు గత 12 నెలల్లో 7.3 లక్షల రూపాయల విలువైన ఇడ్లీలను ఆర్డర్ చేశారని ‘ప్రపంచ ఇడ్లీ దినోత్సవం’ సందర్భంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ శనివారం తెలిపింది. ఇడ్లీల ఆర్డర్ ఉదయం 8 నుండి 10 గంటల మధ్య ఎక్కువని , అయితే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్, ముంబై సహా వివిధ నగరాల నుండి వినియోగదారులు రాత్రి డిన్నర్ సమయంలో రుచికరమైన ఇడ్లీ ఆర్డర్ ఇస్తుంటారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇడ్లీలను అత్యధికంగా ఆర్డర్ చేసే మొదటి మూడు నగరాలలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఉండగా ముంబై, పూణే, కోయంబత్తూర్, ఢిల్లీ, వైజాగ్, కోల్‌కతా, విజయవాడ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిరుమల నడకమార్గంలో మళ్లీ చిరుత, ఎలుబంటి సంచారం
మందు తాగి బడికి వచ్చిన ఉపాధ్యాయుడు.. ఏం చేశాడంటే ??
లేగదూడకు బారసాల.. 500 మందికి విందు భోజనం
అర్ధరాత్రి ఫోన్ చేసి రూ.5 లక్షలు అడిగిన మనోజ్.. రామ్‌చరణ్ రియాక్షన్ ఇదే
10 రూపాయలతో కోటీశ్వరుడైపోయాడు !! అదృష్టం అంటే ఇతనిదే అంటున్న నెటిజన్లు
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

