మందు తాగి బడికి వచ్చిన ఉపాధ్యాయుడు.. ఏం చేశాడంటే ??
చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి.. భావి భారత పౌరులుగా తీర్చి దిద్దాల్సిన ఉపాధ్యాయుడు.. మందు కొట్టి పాటశాల కు హాజరయ్యాడు. అంతటితో ఆగకుండా విద్యార్ధులను చితకబాదాడు. దాంతో విద్యార్ధులు టీచర్ విషయం తమ తల్లిదండ్రులకు చెప్పారు. దాంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిని పాఠశాలలో నిర్భంధించి తాళం వేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి.. భావి భారత పౌరులుగా తీర్చి దిద్దాల్సిన ఉపాధ్యాయుడు.. మందు కొట్టి పాటశాల కు హాజరయ్యాడు. అంతటితో ఆగకుండా విద్యార్ధులను చితకబాదాడు. దాంతో విద్యార్ధులు టీచర్ విషయం తమ తల్లిదండ్రులకు చెప్పారు. దాంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిని పాఠశాలలో నిర్భంధించి తాళం వేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చర్ల మండలం GP పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఇన్చార్జి హెచ్ఎం కృష్ణ మద్యం సేవించి పాఠశాలకు వచ్చి విద్యార్థుల్ని చితక బాదాడు.విద్యార్థులు భయపడి తల్లి తండ్రులకు విషయం చెప్పడంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుడిని నిలదీశారు. తన వ్యక్తిగత సమస్యల కారణంగా తాను తాగి వచ్చానని, అసలు తాను మద్యం తాగలేదని మరోసారి ఇలా పొంతనలేని సమాధానాలు చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లేగదూడకు బారసాల.. 500 మందికి విందు భోజనం
అర్ధరాత్రి ఫోన్ చేసి రూ.5 లక్షలు అడిగిన మనోజ్.. రామ్‌చరణ్ రియాక్షన్ ఇదే
10 రూపాయలతో కోటీశ్వరుడైపోయాడు !! అదృష్టం అంటే ఇతనిదే అంటున్న నెటిజన్లు
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షలు వడ్డీ లేని రుణం
ఈ పండ్లు తింటే.. డ్యామేజ్ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

