10 రూపాయలతో కోటీశ్వరుడైపోయాడు !! అదృష్టం అంటే ఇతనిదే అంటున్న నెటిజన్లు
అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో చెప్పలేం. లక్ ఉంటే కటిక పేదవాడు కూడా రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోతాడు. తాజాగా అదే జరిగింది. పది రూపాయలు ఓ ఆటో డ్రైవర్ జీవితాన్నే మార్చేసింది. రాత్రికి రాత్రి కోటీశ్వరుడ్ని చేసేసింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళలోని కన్నూర్‌లోని అలకోడ్‌కు చెందిన నాజర్ అనే ఆటో డ్రైవర్‌కు బంపర్ లాటరీ తగిలింది. కుటుంబ పోషణ కోసం రాత్రి పగలు తేడా లేకుండా ఆటో నడుపుతున్న నాజర్‌కు బంపర్ లాటరీ తగలడంతో సంతోషంలో మునిగిపోయాడు.
అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో చెప్పలేం. లక్ ఉంటే కటిక పేదవాడు కూడా రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోతాడు. తాజాగా అదే జరిగింది. పది రూపాయలు ఓ ఆటో డ్రైవర్ జీవితాన్నే మార్చేసింది. రాత్రికి రాత్రి కోటీశ్వరుడ్ని చేసేసింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళలోని కన్నూర్‌లోని అలకోడ్‌కు చెందిన నాజర్ అనే ఆటో డ్రైవర్‌కు బంపర్ లాటరీ తగిలింది. కుటుంబ పోషణ కోసం రాత్రి పగలు తేడా లేకుండా ఆటో నడుపుతున్న నాజర్‌కు బంపర్ లాటరీ తగలడంతో సంతోషంలో మునిగిపోయాడు. మంగళవారం రాత్రి కేవలం 10 రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన లాటరీతో రాత్రికి రాత్రే అతని అదృష్టం మారిపోయింది. బుధవారం ఉదయం జరిగిన లాటరీలో మొదటి బహుమతి రూ.10 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షలు వడ్డీ లేని రుణం
ఈ పండ్లు తింటే.. డ్యామేజ్ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది
ఒక్క నిమ్మకాయ అక్షరాలా రూ.50 వేలు.. దీని ప్రత్యేకత ఇదే
Trivikram: ఆ టాప్ హీరోలతో త్రివిక్రమ్ మల్టీ స్టారర్ మూవీ
ఇంతకీ ప్రెగ్నెంటా ?? కాదా ?? కన్ఫూజ్ చేసిన స్టార్ హీరోయిన్
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

