ఇంతకీ ప్రెగ్నెంటా ?? కాదా ?? కన్ఫూజ్ చేసిన స్టార్ హీరోయిన్
బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ మోస్ట్ హీరోయిన్లలో పరిణితి చోప్రా ఒకరు. అతి తక్కువ సమయంలో స్టార్ డమ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. కంటెంట్ ప్రాధాన్యత..బలమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలతో కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను గతేడాది వివాహం చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ మోస్ట్ హీరోయిన్లలో పరిణితి చోప్రా ఒకరు. అతి తక్కువ సమయంలో స్టార్ డమ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. కంటెంట్ ప్రాధాన్యత..బలమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలతో కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను గతేడాది వివాహం చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పరిణితి.. ఇప్పుడు చమ్కీలా చిత్రంతో రీఎంట్రీ ఇస్తుంది. దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 12న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న పరిణితి తన ప్రెగ్నెన్సీ వార్తల పై రియాక్టయింది. కొద్ది రోజుల క్రితం ఎయిర్ పోర్టులో వైట్ కలర్ అవుట్ ఫిట్ ధరించి కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట కామెంట్స్ వచ్చాయి. అలాగే ఎప్పుడూ తేలికైనా దుస్తులు ధరిస్తుందని.. ఆమె త్వరలోనే తల్లికాబోతుందంటూ రూమర్స్ మొదలయ్యాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rashmika Mandanna: పైకి మాత్రమే పార్టీలు.. మళ్లీ ఇంట్లో ఒకటే..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

