AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి అని చెప్పి.. అందర్నీ వెర్రోళ్లను చేశారుగా..

పెళ్లి అని చెప్పి.. అందర్నీ వెర్రోళ్లను చేశారుగా..

Phani CH
|

Updated on: Mar 30, 2024 | 8:45 AM

Share

స్టార్ కపుల్స్ ఈ మధ్య జనాలను కన్ఫూజ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. తమ వైపే ఇంట్రెస్టింగ్‌ గా చూస్తున్న జనాలకు వారి ఫ్యాన్స్‌కు తమ గురించి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. స్టార్ కపుల్ సిద్ధార్థ్‌ అదితీ కూడా ఇలానే చేశారు. ఎప్పటి నుంచో సీక్రెట్‌గా ప్రేమలో మునిగి తేలుతున్న వీరిద్దరూ రీసెంట్గా వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో.. చడీచప్పుడు కాకుండా.. విత్ వాళ్ల ఫ్యామిలీస్ ప్రత్యక్షం అయ్యారు.

స్టార్ కపుల్స్ ఈ మధ్య జనాలను కన్ఫూజ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. తమ వైపే ఇంట్రెస్టింగ్‌ గా చూస్తున్న జనాలకు వారి ఫ్యాన్స్‌కు తమ గురించి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. స్టార్ కపుల్ సిద్ధార్థ్‌ అదితీ కూడా ఇలానే చేశారు. ఎప్పటి నుంచో సీక్రెట్‌గా ప్రేమలో మునిగి తేలుతున్న వీరిద్దరూ రీసెంట్గా వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో.. చడీచప్పుడు కాకుండా.. విత్ వాళ్ల ఫ్యామిలీస్ ప్రత్యక్షం అయ్యారు. తమిళ నాడు నుంచి అయ్యగార్లను తీసుకొచ్చి… సినిమా షూటింగ్‌ చేసుకుంటున్నట్టు … ఓ వేడుక చేసుకున్నారు. కానీ అది కాస్తా పెళ్లి వేడుకకగా బయటికి టాక్ వచ్చి నెట్టింట వైరల్ అయింది. సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న స్టార్ కపుల్‌ అనే.. ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.కానీ కట్ చేస్తే… ఈస్టార్‌ కపుల్స్‌ ఇద్దరూ.. తాజాగా ఎంగేజ్‌మెంట్‌తో ఒక్కటయ్యాం అంటూ.. తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టారు. తమ చేతికున్న ఉంగరాలు కనిపించేలా.. ఇద్దరూ కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారనుకున్న వాళ్లందరూ షాకయ్యారు. పెళ్లి కాదా..జస్ట్ ఎంగేజ్‌మెంటేనా అంటూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు. ఇక మరి కొంత మందతి మాత్రం.. కావాలనే వెర్రోళ్లను చేశారు అని ఈ స్టార్‌ కపుల్‌ను తిట్టిపోస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం కావచ్చు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే.. షాక్‌

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..

Follow Us