డెబిట్ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు
భారత్‌లో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎస్‌బీఐ తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఏటీఎం విత్‌డ్రాయల్ సహా ఇతర ఛార్జీలు సవరించిన ఈ బ్యాంకు.. తాజాగా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీల్ని పెంచేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ తమ డెబిట్‌కార్డు నిర్వహణ ఛార్జీలను సవరించింది. గరిష్ఠంగా రూ.75 వరకు పెంచింది.
భారత్‌లో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎస్‌బీఐ తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఏటీఎం విత్‌డ్రాయల్ సహా ఇతర ఛార్జీలు సవరించిన ఈ బ్యాంకు.. తాజాగా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీల్ని పెంచేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ తమ డెబిట్‌కార్డు నిర్వహణ ఛార్జీలను సవరించింది. గరిష్ఠంగా రూ.75 వరకు పెంచింది. దీనికి జీఎస్‌టీ అదనం. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎస్‌బీఐ (SBI) వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ప్రస్తుతం క్లాసిక్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులపై బ్యాంకు రూ.125 వసూలు చేస్తోంది. ఏప్రిల్ నుంచి దీన్ని రూ.200 లకు పెంచింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ స్కిన్ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
తొలిసారి మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనాలని సౌదీ నిర్ణయం
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డ్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

