Gratuity: గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..? గ్రాట్యుటీ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది?
ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించడానికి గ్రాట్యుటీ చట్టాన్ని 1972లో రూపొందించారు. ఈ చట్టం ప్రకారం, 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే సంస్థలకు గ్రాట్యుటీ ప్రయోజనం ఉంటుంది. ఇది తప్పనిసరిగా ఉద్యోగులకు వారి సంస్థతో ఉన్న దీర్ఘకాలిక అనుబంధానికి బహుమతిగా ఇచ్చే ఆర్థిక ప్రయోజనం. ఒక ఉద్యోగి ఒక సంస్థకు ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం చేశాక,
ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించడానికి గ్రాట్యుటీ చట్టాన్ని 1972లో రూపొందించారు. ఈ చట్టం ప్రకారం, 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే సంస్థలకు గ్రాట్యుటీ ప్రయోజనం ఉంటుంది. ఇది తప్పనిసరిగా ఉద్యోగులకు వారి సంస్థతో ఉన్న దీర్ఘకాలిక అనుబంధానికి బహుమతిగా ఇచ్చే ఆర్థిక ప్రయోజనం. ఒక ఉద్యోగి ఒక సంస్థకు ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం చేశాక, అతను ఉద్యోగానికి రాజీనామా చేసినా, అతడిని ఉద్యోగం నుండి తొలగించినా లేదా రిటైర్ అయినా అతనికి గ్రాట్యుటీ ప్రయోజనం ఇస్తారు. గ్రాట్యుటీగా పొందే మొత్తం.. కంపెనీలో ఉద్యోగి సర్వీస్ వ్యవధి, నెలవారీ జీతంపై ఆధారపడి ఉంటుంది. అయితే గ్రాట్యుటీని ఎలా లెక్కేస్తారు?గ్రాట్యుటీ బీమా వల్ల లాభమేంటి? తదితర వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

