Rashmika Mandanna: పైకి మాత్రమే పార్టీలు.. మళ్లీ ఇంట్లో ఒకటే..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'. ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రీసెంట్గా ట్రైలర్ కూడా రిలీజ్ అయిన దిమ్మతిరిగే టాక్ తెచ్చుకుంది. సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగేలా చేసింది. ఇక ఈ క్రమంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా విజయ్ దేవరకొండను విష్ చేసింది. సినిమా ఎలాగూ సక్సెసే.. పార్టీ లేదా అని కూడా అడిగింది.

Rashmika Mandanna: పైకి మాత్రమే పార్టీలు.. మళ్లీ  ఇంట్లో ఒకటే..

|

Updated on: Mar 30, 2024 | 8:47 AM

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రీసెంట్గా ట్రైలర్ కూడా రిలీజ్ అయిన దిమ్మతిరిగే టాక్ తెచ్చుకుంది. సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగేలా చేసింది. ఇక ఈ క్రమంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా విజయ్ దేవరకొండను విష్ చేసింది. సినిమా ఎలాగూ సక్సెసే.. పార్టీ లేదా అని కూడా అడిగింది. తన రియాక్షన్‌తో మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది. ఎట్ ప్రజెంట్ పుష్ప పార్ట్‌2 షూట్తో బిజీగా ఉన్న రష్మిక.. తాజాగా విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా ట్రైలర్‌ను తన ట్విట్టర్ ఎక్స్‌లో షేర్ చేసింది. షేర్ చేయడమే కాదు.. మై బెస్ట్ విష్‌ టూ మై డార్లింగ్స్‌ పరుశురామ్‌.. అండ్ దేవరకొండను అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చింది. సినిమా ఎలాగూ సక్సెస్ అవుతుంది కాబట్టి.. పార్టీ కావాలి అంటూ.. తన ట్వీట్లో కోట్ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి అని చెప్పి.. అందర్నీ వెర్రోళ్లను చేశారుగా..

Follow us