మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షలు వడ్డీ లేని రుణం
ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. మహిళ అభ్యున్నతి సాధిస్తే ఆ కుటుంబం, అలాగే సమాజం కూడా ప్రగతి పథంలో పయనిస్తుంది. అందుకే మహిళా సంక్షేమానికి, వారి ఆర్థిక ఉన్నతికి ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వాటి ద్వారా స్త్రీలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా ప్రోత్సహిస్తున్నాయి. వివిధ శిక్షణా కార్యక్రమాలతో వారికి ఉపాధి కల్పిస్తున్నాయి. అన్ని విధాలా అండగా నిలబడుతున్నాయి. ఇదే క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2023లో ఢిల్లీలో మహిళల కోసం లక్షపతి దీదీ యోజన అనే పథకాన్ని ప్రకటించారు.
ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. మహిళ అభ్యున్నతి సాధిస్తే ఆ కుటుంబం, అలాగే సమాజం కూడా ప్రగతి పథంలో పయనిస్తుంది. అందుకే మహిళా సంక్షేమానికి, వారి ఆర్థిక ఉన్నతికి ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వాటి ద్వారా స్త్రీలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా ప్రోత్సహిస్తున్నాయి. వివిధ శిక్షణా కార్యక్రమాలతో వారికి ఉపాధి కల్పిస్తున్నాయి. అన్ని విధాలా అండగా నిలబడుతున్నాయి. ఇదే క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2023లో ఢిల్లీలో మహిళల కోసం లక్షపతి దీదీ యోజన అనే పథకాన్ని ప్రకటించారు. దీని ద్వారా మహిళలను లక్షాధికారులను చేయాలన్నదే ఆయన లక్ష్యం. ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి శిక్షణ ఇస్తారు. తమ కాళ్లపై నిలబడేలా ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక సాయం అందజేస్తారు. తద్వారా వారు ఆదాయ వనరులను కల్పించుకోవడానికి, పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లక్షపతి దీదీ యోజన పథకం అంటే ఏమిటి? దానిలో ప్రయోజనాలు ఏమిటి? ఎవరు ఈ పథకానికి అర్హులో ఇప్పుడు తెలుసుకుందాం..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ పండ్లు తింటే.. డ్యామేజ్ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది
ఒక్క నిమ్మకాయ అక్షరాలా రూ.50 వేలు.. దీని ప్రత్యేకత ఇదే
Trivikram: ఆ టాప్ హీరోలతో త్రివిక్రమ్ మల్టీ స్టారర్ మూవీ
ఇంతకీ ప్రెగ్నెంటా ?? కాదా ?? కన్ఫూజ్ చేసిన స్టార్ హీరోయిన్
Rashmika Mandanna: పైకి మాత్రమే పార్టీలు.. మళ్లీ ఇంట్లో ఒకటే..