ఈ పండ్లు తింటే.. డ్యామేజ్ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది
శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో లివర్ కూడా ఒకటి. కాలేయం ఎన్నో రకాల పనులను చేస్తుంది. శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపి.. రక్షణగా నిలుస్తుంది. అయితే మనకు తెలియకుండానే చెడు ఆహారాలు తిని లివర్ ఆరోగ్యాన్ని చేజేతులా పాడుచేసుకుంటున్నాం. లివర్ ఫెయిల్యూర్ కారణంగా అనేకమంది మృత్యువాత పడుతున్నారు. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో లివర్ కూడా ఒకటి. కాలేయం ఎన్నో రకాల పనులను చేస్తుంది. శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపి.. రక్షణగా నిలుస్తుంది. అయితే మనకు తెలియకుండానే చెడు ఆహారాలు తిని లివర్ ఆరోగ్యాన్ని చేజేతులా పాడుచేసుకుంటున్నాం. లివర్ ఫెయిల్యూర్ కారణంగా అనేకమంది మృత్యువాత పడుతున్నారు. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అందుకు ఖచ్చితంగా మన ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిందే. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే ఆ ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు బ్లూ అండ్ బ్లాక్ బెర్రీలు చక్కగా సహాయ పడతాయి. ఇవి కడుపులోకి వెళ్లి సూపర్ ఆక్సిడైజ్ ఫార్ములేషన్ స్పీడుగా జరిగేలా చేస్తుంది. దీని వల్ల టాక్సిఫికేషన్ కూడా వేగంగా జరుగుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క నిమ్మకాయ అక్షరాలా రూ.50 వేలు.. దీని ప్రత్యేకత ఇదే
Trivikram: ఆ టాప్ హీరోలతో త్రివిక్రమ్ మల్టీ స్టారర్ మూవీ
ఇంతకీ ప్రెగ్నెంటా ?? కాదా ?? కన్ఫూజ్ చేసిన స్టార్ హీరోయిన్
Rashmika Mandanna: పైకి మాత్రమే పార్టీలు.. మళ్లీ ఇంట్లో ఒకటే..
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

