Trivikram: ఆ టాప్ హీరోలతో త్రివిక్రమ్ మల్టీ స్టారర్ మూవీ
ఓ సినిమా చేస్తున్నపుడే నెక్ట్స్ సినిమాను కూడా లైన్‌లో పెట్టుకోవడం త్రివిక్రమ్ స్టైల్. ఈసారి కూడా ఇదే చేశారు. కాకపోతే ఈసారి ప్లాన్స్ మారేలా కనిపిస్తున్నాయి. మరి గురూజీ ప్లాన్ ఏంటి? అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలుకానుంది..? అసలు బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సంక్రాంతికి గుంటూరు కారంతో వచ్చారు గురూజీ. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం 200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా తర్వాత రాజమౌళితో ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు సూపర్ స్టార్.
ఓ సినిమా చేస్తున్నపుడే నెక్ట్స్ సినిమాను కూడా లైన్‌లో పెట్టుకోవడం త్రివిక్రమ్ స్టైల్. ఈసారి కూడా ఇదే చేశారు. కాకపోతే ఈసారి ప్లాన్స్ మారేలా కనిపిస్తున్నాయి. మరి గురూజీ ప్లాన్ ఏంటి? అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలుకానుంది..? అసలు బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సంక్రాంతికి గుంటూరు కారంతో వచ్చారు గురూజీ. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం 200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా తర్వాత రాజమౌళితో ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు సూపర్ స్టార్. కానీ త్రివిక్రమ్ మాత్రం నెక్ట్స్ సినిమాపై కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సినిమా ప్రకటించినా.. అది ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. ఎలా చూసుకున్నా.. పుష్ప 2 కంప్లీట్ కావడానికి మరో 6 నెలలు టైం పట్టేలా ఉంది. అప్పటి వరకూ బన్నీ ఫుల్ బిజీ. అన్ని రోజులు త్రివిక్రమ్ అల్లు అర్జున్ కోసం వేచి చూడాల్సి వస్తుంది. అందుకే ఈ లోపు ఓ మీడియం రేంజ్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు గురూజీ. దీనికోసమే నాని, రామ్ లాంటి హీరోల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంతకీ ప్రెగ్నెంటా ?? కాదా ?? కన్ఫూజ్ చేసిన స్టార్ హీరోయిన్
Rashmika Mandanna: పైకి మాత్రమే పార్టీలు.. మళ్లీ ఇంట్లో ఒకటే..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

