ఒక్క నిమ్మకాయ అక్షరాలా రూ.50 వేలు.. దీని ప్రత్యేకత ఇదే
నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. సి విటమిన్ అధికంగా లభించే ఈ నిమ్మకాయలకు సమ్మర్‌లో డిమాండ్ ఎక్కువే ఉంటుంది. ఎండలతో పాటు నిమ్మకాయల ధరలు కూడా మండుతుంటాయి. ఒక్క నిమ్మకాయ ఒక్కోసారి 10 రూపాయలు కూడా అమ్ముతుంది. ఇలాంటప్పుడు సామాన్యులు నిమ్మకాయలు కొనాలంటే వెనకడుగు వేస్తారు. మరి అలాంటిది ఒక నిమ్మకాయ ఏకంగా 50 వేల రూపాయల ధర పలికిందంటే నమ్ముతారా?
నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. సి విటమిన్ అధికంగా లభించే ఈ నిమ్మకాయలకు సమ్మర్‌లో డిమాండ్ ఎక్కువే ఉంటుంది. ఎండలతో పాటు నిమ్మకాయల ధరలు కూడా మండుతుంటాయి. ఒక్క నిమ్మకాయ ఒక్కోసారి 10 రూపాయలు కూడా అమ్ముతుంది. ఇలాంటప్పుడు సామాన్యులు నిమ్మకాయలు కొనాలంటే వెనకడుగు వేస్తారు. మరి అలాంటిది ఒక నిమ్మకాయ ఏకంగా 50 వేల రూపాయల ధర పలికిందంటే నమ్ముతారా? నమ్మాలి.. ఎందుకంటే ఆ నిమ్మకాయ అంత ప్రత్యేకమైనది మరి. ఆ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని మురుగన్ దేవాలయ నిర్వాహకులు ఉతిరమ్ పండుగ సందర్భంగా నిమ్మకాయలను వేలం వేస్తారు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న జంటలు ఈ పండుగ సందర్భంగా ఆలయాన్ని సందర్శించి వేలంలో నిమ్మకాయలను కొనుగోలు చేస్తారు. సంతానం కోరుకునే దంపతులు ఈ నిమ్మకాయలను స్వీకరించడంద్వారా వారికి సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Trivikram: ఆ టాప్ హీరోలతో త్రివిక్రమ్ మల్టీ స్టారర్ మూవీ
ఇంతకీ ప్రెగ్నెంటా ?? కాదా ?? కన్ఫూజ్ చేసిన స్టార్ హీరోయిన్
Rashmika Mandanna: పైకి మాత్రమే పార్టీలు.. మళ్లీ ఇంట్లో ఒకటే..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

