అర్ధరాత్రి ఫోన్ చేసి రూ.5 లక్షలు అడిగిన మనోజ్.. రామ్‌చరణ్ రియాక్షన్ ఇదే
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించారు ఫ్యాన్స్. బుధవారం హైదరాబాద్ వేదికగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్స్, దర్శకనిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టార్స్, డైరెక్టర్స్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ గొప్పదనం గురించి హీరో మంచు మనోజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించారు ఫ్యాన్స్. బుధవారం హైదరాబాద్ వేదికగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్స్, దర్శకనిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టార్స్, డైరెక్టర్స్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ గొప్పదనం గురించి హీరో మంచు మనోజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. రామ్ చరణ్ నాకు ప్రాణ మిత్రుడు.. అలాంటి నా స్నేహితుడి బర్త్ డే ఈవెంట్ కు రావడం ఆనందంగా ఉంది.. ప్రతి సంవత్సరం అభిమానులు ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేస్తారు. రామ్ చరణ్ చిన్నతనం నుంచి తనతో ఉన్న స్నేహితులతో ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఈ కాలంలో అలాంటి స్నేహం దొరకడం చాలా కష్టం. అందరూ స్థాయి పెరిగాక కొత్త స్నేహాలతో బిజీగా ఉంటారు.. పాత వారిని మార్చిపోతారు. కానీ రామ్ చరణ్ ఎప్పటికీ తన స్నేహితులతో అలాగే ఉంటారు. చెన్నైలో అందరం పక్కపక్కనే ఉండేవాళ్లం. కష్టాల్లో ఉన్నవారికి చరణ్ సాయం చేస్తుంటాడు. ఓ కుటుంబం దుబాయ్ లో చిక్కుకుంది. ఆడబిడ్డ కష్టాల్లో ఉందని తెలిసి నా వంతు సాయం చేశాను. కానీ ఇంకా డబ్బు కావాల్సి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
10 రూపాయలతో కోటీశ్వరుడైపోయాడు !! అదృష్టం అంటే ఇతనిదే అంటున్న నెటిజన్లు
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షలు వడ్డీ లేని రుణం
ఈ పండ్లు తింటే.. డ్యామేజ్ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

