Tamil Nadu: తమిళనాడు లో భారీ వర్షాలు.! మోకాల్లోతు నీళ్లలో నిలిచిపోయిన వాహనాలు..
దక్షిణ తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. తూత్తుకుడి, తిరునల్వేలి , కన్యాకుమారి జిల్లాలలో తాజాగా కుండపోతగా వర్షాలు కురిసాయి. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మూడు జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. భారీ వర్షాలకు తూత్తుకుడి జిల్లా పూర్తిగా నీటమునిగింది. మోకాల్లోతు నీటిలో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దక్షిణ తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. తూత్తుకుడి, తిరునల్వేలి , కన్యాకుమారి జిల్లాలలో తాజాగా కుండపోతగా వర్షాలు కురిసాయి. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మూడు జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. భారీ వర్షాలకు తూత్తుకుడి జిల్లా పూర్తిగా నీటమునిగింది. మోకాల్లోతు నీటిలో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలోనే గ్రామస్తులు కాలం గడిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. స్థానిక యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

