కదులుతున్న రైల్లో చైన్ స్నాచింగ్.. వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ
ముంబైలో కదులుతున్న రైల్లో బంగారు గొలుసు దొంగతనం జరిగింది. వృద్ధురాలి మెడలోని గొలుసును ఒక వ్యక్తి లాక్కున్నాడు. కదుతులున్న రైలు నుంచి బయటకు దూకేశాడు. ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలేం జరిగిందంటే.. రైలులో ప్రయాణించిన వృద్ధులైన ఇద్దరు మహిళలు టాయిలెట్‌కు వెళ్లారు. కంపార్ట్‌మెంట్ డోర్ వద్ద ఒక యువకుడు వారి కోసమే వేచి చూస్తున్నట్లుగా నిలబడి ఉన్నాడు.
ముంబైలో కదులుతున్న రైల్లో బంగారు గొలుసు దొంగతనం జరిగింది. వృద్ధురాలి మెడలోని గొలుసును ఒక వ్యక్తి లాక్కున్నాడు. కదుతులున్న రైలు నుంచి బయటకు దూకేశాడు. ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలేం జరిగిందంటే.. రైలులో ప్రయాణించిన వృద్ధులైన ఇద్దరు మహిళలు టాయిలెట్‌కు వెళ్లారు. కంపార్ట్‌మెంట్ డోర్ వద్ద ఒక యువకుడు వారి కోసమే వేచి చూస్తున్నట్లుగా నిలబడి ఉన్నాడు. సీన్ కట్ చేస్తే.. ఇద్దరు మహిళలు టాయిలెట్‌కు వెళ్లి తిరిగి తమ సీట్ల వద్దకు వస్తున్నారు. ఆసరా కోసం ఆ యువకుడు తెరిచిపెట్టిన డోర్‌ను వాళ్లు పట్టుకున్నారు. ముందుగా ఓ మహిళ అతన్ని దాటుకుంటూ వెళ్ళింది. అదే అదునుగా అప్పటివరకు వేచి చూసిన ఆ యువకుడు ఉన్నట్టుండి రెండవ వృద్ధురాలి మెడలోని గొలుసును లాక్కున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భోజన ప్రియులకు బంపర్ ఆఫర్.. 999 రూపాయలకే 50 రకాలతో భోజనం
ఆర్మీ అధికారిని పెళ్లాడిన అవిభక్త కవలలు
పాపికొండల్లో అరుదైన జలధార వృక్షం గుర్తింపు !! కుళాయి తిప్పినట్టు వస్తున్న నీరు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

