Titanic: ‘టైటానిక్’ తలుపు చెక్కకు కళ్లు చెదిరే ధర
సముద్ర ప్రయాణాల్లో టైటానిక్ ఉదంతం చరిత్రలో అత్యంత విషాదకరం. 1912లో ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో టైటానిక్ మునిగిపోగా, దాదాపు 1500 మంది మరణించారు. నాడు ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ నుంచి 2,224 మందితో అమెరికాలోని న్యూయార్క్ కు బయల్దేరిన ఈ భారీ నౌక గమ్యం చేరకుండానే జలసమాధి అయింది. ఈ విషాదాంతంపై 'టైటానిక్' పేరుతో హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది.
సముద్ర ప్రయాణాల్లో టైటానిక్ ఉదంతం చరిత్రలో అత్యంత విషాదకరం. 1912లో ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో టైటానిక్ మునిగిపోగా, దాదాపు 1500 మంది మరణించారు. నాడు ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ నుంచి 2,224 మందితో అమెరికాలోని న్యూయార్క్ కు బయల్దేరిన ఈ భారీ నౌక గమ్యం చేరకుండానే జలసమాధి అయింది. ఈ విషాదాంతంపై ‘టైటానిక్’ పేరుతో హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. 1997లో వచ్చిన ఈ చిత్రం ఆస్కార్ వేదికపైనా 11 అవార్డులతో ప్రభంజనం సృష్టించింది. టైటానిక్ చిత్రం చివరలో హీరో జాక్ తన ప్రియురాలు రోజ్ కోసం తన ప్రాణాలను త్యాగం చేస్తాడు. ఒకరు మాత్రమే పట్టేంత ఓ తలుపు చెక్కపై పడుకుని గడ్డకట్టించే నీటి నుంచి రోజ్ తన ప్రాణాలు కాపాడుకోగా, ప్రియురాలి కోసం నీటిలోనే ఉండిపోయిన జాక్ చలికి గడ్డకట్టి ప్రాణాలు విడుస్తాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టిల్లు గాడు 50 కోట్లు.. అల్లకల్లోలంగా థియేటర్లు
జాక్ పాట్ కొట్టిన టిల్లు గాడు.. అట్లుంటది మనోడితోని !!
Tillu Square: క్రేజీ రికార్డ్.. మహేష్ తర్వాత టిల్లు గాడే
ఆ స్టార్ హీరో నో చెప్పడంతో.. టిల్లుకు తగిలిన జాక్ పాట్
DJ Tillu Cube: పార్ట్ 3 కూడా వస్తుందోచ్ !! ఈసారి ఏ పిల్లతో లొల్లో మరి