జాక్ పాట్ కొట్టిన టిల్లు గాడు.. అట్లుంటది మనోడితోని !!

ఆల్రెడీ థియేటర్లలో... దుమ్ములేచేలా డీజే సౌండ్ చేస్తున్న టిల్లు గాడు.. ఓటీటీ సర్కిల్లో కూడా హాట్ టాపిక్ అవుతున్నాడు. ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేసేలానే ఉన్నాడు. అందుకే అన్నట్టు.. మంచి ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయి.. ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్నాడు. సిద్ధు హీరోగా.. మల్లిక్ రామ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ టిల్లు స్క్వేర్. డీజె టిల్లుకు సీక్వెల్‌గా తెరకెక్కి రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్స్‌ కుమ్మేస్తోంది.

జాక్ పాట్ కొట్టిన టిల్లు గాడు.. అట్లుంటది మనోడితోని !!

|

Updated on: Apr 02, 2024 | 1:05 PM

ఆల్రెడీ థియేటర్లలో… దుమ్ములేచేలా డీజే సౌండ్ చేస్తున్న టిల్లు గాడు.. ఓటీటీ సర్కిల్లో కూడా హాట్ టాపిక్ అవుతున్నాడు. ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేసేలానే ఉన్నాడు. అందుకే అన్నట్టు.. మంచి ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయి.. ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్నాడు. సిద్ధు హీరోగా.. మల్లిక్ రామ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ టిల్లు స్క్వేర్. డీజె టిల్లుకు సీక్వెల్‌గా తెరకెక్కి రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్స్‌ కుమ్మేస్తోంది. థియేటర్లకు వచ్చిన జనాలను విపరీతంగా ఎంటర్ టైన్ చేస్తోంది. దీంతో ఈ మూవీకి ఓటీటీ ఫీల్డ్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక అందేకే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ టిల్లు స్క్వేర్ సినిమాను ఫ్యాన్సీ రేట్‌కు కొనిందట. దాదాపు 15 కోట్లు పెట్టి మరీ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకుందట. అయితే ఇదే న్యూస్ అటు ఓటీటీ సర్కిల్స్‌లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో కూడా విపీరతంగా వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Tillu Square: క్రేజీ రికార్డ్‌.. మహేష్‌ తర్వాత టిల్లు గాడే

ఆ స్టార్ హీరో నో చెప్పడంతో.. టిల్లుకు తగిలిన జాక్‌ పాట్

DJ Tillu Cube: పార్ట్ 3 కూడా వస్తుందోచ్‌ !! ఈసారి ఏ పిల్లతో లొల్లో మరి

Follow us