ఆ స్టార్ హీరో నో చెప్పడంతో.. టిల్లుకు తగిలిన జాక్ పాట్
డీజే టిల్లు సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. ఆ సినిమాకు సీక్వెల్‌గా రీసెంట్గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టైంది. ఎట్ ప్రజెంట్ కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. దాంతో పాటే హీరో సిద్ధు జొన్నల గడ్డను స్టార్ బోయ్‌ను చేసేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ క్రియేట్ అయ్యేలా చేసింది. మరి అలాంటి ఈ సినిమాలో... మొదట సిద్దు జొన్నల గడ్డను కాకుండా మరో హీరోను.. హీరోగా అనుకున్నారట తెలుసా..?
డీజే టిల్లు సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. ఆ సినిమాకు సీక్వెల్‌గా రీసెంట్గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టైంది. ఎట్ ప్రజెంట్ కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. దాంతో పాటే హీరో సిద్ధు జొన్నల గడ్డను స్టార్ బోయ్‌ను చేసేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ క్రియేట్ అయ్యేలా చేసింది. మరి అలాంటి ఈ సినిమాలో… మొదట సిద్దు జొన్నల గడ్డను కాకుండా మరో హీరోను.. హీరోగా అనుకున్నారట తెలుసా..? ఎస్ ! ఫస్ట్ పార్ట్ డీజే టిల్లు సినిమా మొదలెట్టినప్పుడు మొదట సిద్ధును కాకుండా… రౌడీ బాయ్ విజయ దేవరకొండను ఈ సినిమాకి హీరో అనుకున్నాటర. విజయ్‌కు ఈ స్టోరీని నరేట్ కూడా చేశారట డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. కానీ అప్పటికే అర్జున్ రెడ్డి సినిమా చేసిన విజయ్.. ఆవెంటనే ఇలాంటి సినిమా ఎందుకని అనుకున్నాటర. దీంతో ఈ సినిమాకు తను సెట్ కాదంటూ పక్కకు తప్పుకున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
DJ Tillu Cube: పార్ట్ 3 కూడా వస్తుందోచ్ !! ఈసారి ఏ పిల్లతో లొల్లో మరి
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

