Tillu Square: క్రేజీ రికార్డ్.. మహేష్ తర్వాత టిల్లు గాడే
8 కోట్లతో చిన్న సినిమాగా రిలీజ్ అయిన డీజె టిల్లు సినిమా ఇప్పుడు ఫ్రాంచైజిగా మారోతోంది. టాలీవుడ్‌లో ఓ హిస్టరీ క్రియేట్ చేసే దిశగా కదులుతోంది. ఇక అందులో భాగంగానే రీసెంట్‌గా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ సినిమా దిమ్మతిరిగే రేంజ్‌లో రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. ఎంతలా అంటే.. మహేష్ గుంటూరు కారం సినిమా తర్వాత .. ఈ సినిమానే నిలిచేంతలా..! స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా.. మల్లిక్ రామ్ డైరెక్షన్లో.. తెరకెక్కిన సినిమా టిల్లు స్క్వేర్.
8 కోట్లతో చిన్న సినిమాగా రిలీజ్ అయిన డీజె టిల్లు సినిమా ఇప్పుడు ఫ్రాంచైజిగా మారోతోంది. టాలీవుడ్‌లో ఓ హిస్టరీ క్రియేట్ చేసే దిశగా కదులుతోంది. ఇక అందులో భాగంగానే రీసెంట్‌గా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ సినిమా దిమ్మతిరిగే రేంజ్‌లో రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. ఎంతలా అంటే.. మహేష్ గుంటూరు కారం సినిమా తర్వాత .. ఈ సినిమానే నిలిచేంతలా..! స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా.. మల్లిక్ రామ్ డైరెక్షన్లో.. తెరకెక్కిన సినిమా టిల్లు స్క్వేర్. డీజె టిల్లుకు సీక్వెల్‌గా మోస్ట్ అవేటెడ్ మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా టాలీవుడ్లో ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఇయర్ అంటే 2024లో.. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో.. డే1 హయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చేలా చేసుకున్న రెండో సినిమాగా రికార్డ్ కెక్కింది. డే 1.. 24 క్రోర్ గ్రాస్ వసూళ్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ స్టార్ హీరో నో చెప్పడంతో.. టిల్లుకు తగిలిన జాక్ పాట్
DJ Tillu Cube: పార్ట్ 3 కూడా వస్తుందోచ్ !! ఈసారి ఏ పిల్లతో లొల్లో మరి
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

