Tillu Square: టిల్లు స్క్వేర్ సినిమా చూసి తెగ సిగ్గుపడిపోయిన తాత
సామాన్యుడు అన్ని కష్టాలు మర్చిపోయి కాసేపు హాయిగా నవ్వుకునే ఏకైన సాధనం సినిమా. సినిమా చూస్తున్నంతసేపూ ఆ పాత్రల్లో లీనమైపోయి అనుభవించే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఎందుకంటే అది తనివితీరా ఆస్వాదించే ఓ మధురానుభూతి. అలాంటి ఫీలింగ్‌ను కలిగించే ఏ సినిమాకైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. సినిమా చిన్నదా, పెద్దదా అన్నది కాదు, నవరసాలతో ప్రేక్షకుడిని అలరించే ఏ సినిమానైనా ఆదరిస్తారు ఆడియన్స్.
సామాన్యుడు అన్ని కష్టాలు మర్చిపోయి కాసేపు హాయిగా నవ్వుకునే ఏకైన సాధనం సినిమా. సినిమా చూస్తున్నంతసేపూ ఆ పాత్రల్లో లీనమైపోయి అనుభవించే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఎందుకంటే అది తనివితీరా ఆస్వాదించే ఓ మధురానుభూతి. అలాంటి ఫీలింగ్‌ను కలిగించే ఏ సినిమాకైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. సినిమా చిన్నదా, పెద్దదా అన్నది కాదు, నవరసాలతో ప్రేక్షకుడిని అలరించే ఏ సినిమానైనా ఆదరిస్తారు ఆడియన్స్. ఇది చాలా సందర్భాల్లో రుజువైంది. తాజాగా మరోసారి అలాంటి సన్నివేశమే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పెద్దాయన టిల్లు స్క్వేర్ సినిమా చూసేందుకు థియేటర్‌కి వెళ్లాడు. సినిమాలో అనుపమ పరమేశ్వరన్-సిద్ధూ జొన్నలగడ్డ మధ్య సాగే ఓ రొమాంటిక్ సన్నివేశం ప్లే అవుతూ ఉంది. సరిగ్గా అప్పుడే అనుపమ ఇచ్చిన ఓ ఎక్స్‌ప్రెషన్‌కి కుర్రాడిలా మారిపోయాడు పెద్దాయన.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్లైఓవర్‌పై కారును ఆపిన వ్యక్తి.. రూ.36,000 జరిమానా విధించిన పోలీసులు.. ఎందుకంటే ??
బర్త్‌డే నాడు కేక్ తిని 10 ఏళ్ల బాలిక మృతి
Titanic: ‘టైటానిక్’ తలుపు చెక్కకు కళ్లు చెదిరే ధర
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

