అల్లు అర్జున్ ఉన్నా.. సమంతను వదలని స్టార్ డైరెక్టర్
ఇటీవల అట్లీ జవాన్ సినిమాను తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అట్లీ.. తొందర్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఓ సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నారు. అందుకోసం తన టీమ్‌తో స్టోరీని రెడీ చేస్తున్నారు. ఇక ‘ఏఏఏ’ అని వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొద్ది రోజుల క్రితం దుబాయ్‌లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఇటీవల అట్లీ జవాన్ సినిమాను తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అట్లీ.. తొందర్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఓ సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నారు. అందుకోసం తన టీమ్‌తో స్టోరీని రెడీ చేస్తున్నారు. ఇక ‘ఏఏఏ’ అని వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొద్ది రోజుల క్రితం దుబాయ్‌లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. దానికి టాలీవుడ్ సెలబ్రెటీలు చాలా మంది బన్నీకి విషెస్ తెలిపారు. సమంత కూడా అల్లు అర్జున్‌ను విషె చేసింది. దీంతో మళ్లీ వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారని నెటిజన్లు ఊహాగానాలు మొదలుపెట్టారు. ఇక్కడ, మరొక ఆసక్తికరమైన విషయం ఉంది. దర్శకుడు అట్లీ కొత్త సినిమాని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సమంత పేరు వినిపిస్తూనే ఉంది. ఎందుకంటే ‘తేరి’ సినిమాలో అట్లీ, సమంత కలిసి పనిచేశారు. బాలీవుడ్‌లో అట్లీ చేసిన ‘జవాన్’లో సమంత కథానాయికగా నటిస్తుందని పుకార్లు వినిపించాయి. కానీ అది నిజం కాలేదు. ఇప్పుడు అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో సమంత పేరు వినిపిస్తోంది. మరి ఇది నిజమో అబద్దమో తెలియాలంటే.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

