ప్రశాంత్ నీల్ చెప్పాడనే ఆ సినిమా చేశా.. ఒప్పేసుకున్న స్టార్ హీరో
పృథ్వీరాజ్ సుకుమారన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. మలయాళ సినిమాలతో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే తెలుగులో సలార్ లో విలన్‌గా యాక్ట్ చేసి.. అందర్నీ ఫిదా చేశాడు. ఇక ఈక్రమంలోనే బాలీవుడ్ అప్ కమింగ్ ఫిల్మ్ 'బడే మియా చోటే మియా' సినిమాలోనూ విలన్ క్యారెక్టర్ దక్కించుకున్నారు. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్‌లో మరో సారి తన పర్ఫార్మెన్స్‌తో అంతటా హాట్ టాపిక్ అవుతున్నారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. మలయాళ సినిమాలతో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే తెలుగులో సలార్ లో విలన్‌గా యాక్ట్ చేసి.. అందర్నీ ఫిదా చేశాడు. ఇక ఈక్రమంలోనే బాలీవుడ్ అప్ కమింగ్ ఫిల్మ్ ‘బడే మియా చోటే మియా’ సినిమాలోనూ విలన్ క్యారెక్టర్ దక్కించుకున్నారు. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్‌లో మరో సారి తన పర్ఫార్మెన్స్‌తో అంతటా హాట్ టాపిక్ అవుతున్నారు. అయితే ఈ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ఈస్టార్ హీరో… ఈ సినిమా ఒప్పుకోడానికి అసలు కారణం ప్రశాంత్ నీల్ అంటూ.. కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ కూడా అవుతున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్లు అర్జున్ ఉన్నా.. సమంతను వదలని స్టార్ డైరెక్టర్
కుమారి ఆంటీ మాటలకు.. విజయ్ దేవరకొండ ఫిదా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

