ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్.. ఫ్యాన్స్‌లో ఆందోళన

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ఏప్రిల్ 1న బెంగళూరులోని వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ చేరారు. దీంతో ఆయనను చూసేందుకు అభిమానులు ఆ ఆస్పత్రికి రాకపోకలు షురూ చేశారు. అంతేకాదు ఆయన ఆరోగ్యం పై ఆందోళన చెందుతున్నారు. ఆయన క్షేమంగా ఉండాలని ప్రార్థనలు చేస్తున్నారు.ఇక డాక్టర్లు అందించిన సమాచారం ప్రకారం శివరాజ్ కుమార్ కు ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేవు.

ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్.. ఫ్యాన్స్‌లో ఆందోళన

|

Updated on: Apr 03, 2024 | 11:46 AM

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ఏప్రిల్ 1న బెంగళూరులోని వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ చేరారు. దీంతో ఆయనను చూసేందుకు అభిమానులు ఆ ఆస్పత్రికి రాకపోకలు షురూ చేశారు. అంతేకాదు ఆయన ఆరోగ్యం పై ఆందోళన చెందుతున్నారు. ఆయన క్షేమంగా ఉండాలని ప్రార్థనలు చేస్తున్నారు.ఇక డాక్టర్లు అందించిన సమాచారం ప్రకారం శివరాజ్ కుమార్ కు ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేవు. కేవలం జనరల్ చకప్ కోసమే ఆయన ఆసుపత్రికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం శివరాజ్‌కుమార్‌ వయసు 61 ఏళ్లు. గత కొన్ని రోజులుగా ఆయన తన భార్య గీతా శివరాజ్‌కుమార్‌ తరఫున ప్రచారం చేస్తున్నారు. అయితే తీవ్రమైన ఎండ వేడిమి కారణంగా శివన్న కాస్త అలసిపోయారు. ఈ కారణంగానే ఆయన జనరల్ చెకప్ కోసం ‘వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్’లో చేరారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పార్కింగ్‌ గొడవ.. సీనియర్‌ నటి పోలీస్‌ ఝలక్‌

నాకు అన్యాయం జరిగింది.. హీరోయిన్‌ ఎమోషనల్

ప్రశాంత్ నీల్ చెప్పాడనే ఆ సినిమా చేశా.. ఒప్పేసుకున్న స్టార్ హీరో

అల్లు అర్జున్‌ ఉన్నా.. సమంతను వదలని స్టార్ డైరెక్టర్

కుమారి ఆంటీ మాటలకు.. విజయ్ దేవరకొండ ఫిదా

Follow us