నాకు అన్యాయం జరిగింది.. హీరోయిన్ ఎమోషనల్
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం.. చాలా మంది ఇండస్ట్రీ పై ఆసక్తితో సొంత ఊర్లు వదిలిపెట్టి వస్తుంటారు. అయితే ఇక్కడ ఎదిగిన వారు ఎంతమంది ఉన్నారో.. అవకాశాలు అందుకోలేక.. వివిధ కారణాలతో ఇబ్బందులు పడిన వారు కూడా అంతే ఉన్నారు. చాలా మంది ఇప్పటికే మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి తెలిపారు. క్యాస్టింగ్ కౌచ్ పై చాలా మంది హీరోయిన్స్ షాకింగ్ విషయాలు చెప్పారు.
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం.. చాలా మంది ఇండస్ట్రీ పై ఆసక్తితో సొంత ఊర్లు వదిలిపెట్టి వస్తుంటారు. అయితే ఇక్కడ ఎదిగిన వారు ఎంతమంది ఉన్నారో.. అవకాశాలు అందుకోలేక.. వివిధ కారణాలతో ఇబ్బందులు పడిన వారు కూడా అంతే ఉన్నారు. చాలా మంది ఇప్పటికే మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి తెలిపారు. క్యాస్టింగ్ కౌచ్ పై చాలా మంది హీరోయిన్స్ షాకింగ్ విషయాలు చెప్పారు. తాజాగా ఓ నటి కూడా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి చెప్పి షాక్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు ఎరికా ఫెర్నాండేజ్.! మోడలింగ్ నుంచి నటిగా మారి.. టీవీ సీరియల్స్ లో సినిమాల్లో నటింది. అంతే కాదు మోస్ట్ గ్లామరస్ బ్యూటీగా అవార్డులు కూడా అందుకుంది. తెలుగులోనూ సినిమాలు చేసింది.. గాలిపటం, డేగ సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే హిందీలోనూ బబ్లూ హ్యాపీ హై అనే సినిమాలోనూ నటించింది ఎరికా. అయితే తన కెరీర్ బిగినింగ్ డేస్లో.. తనకు అన్యాయం జరిగిందని.. నెపోకిడ్స్ వల్ల తాను చాలా నష్టపోయా అంటూ… ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రశాంత్ నీల్ చెప్పాడనే ఆ సినిమా చేశా.. ఒప్పేసుకున్న స్టార్ హీరో
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

