400 మంది ముందు.. చిరుకు అవమానం..
మెగా స్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన చిరంజీవి అంచలంచెలుగా ఎదుగుతూ.. మెగాస్టార్ రేంజ్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఏలే స్థాయికి వచ్చారు. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నారు.. దిగమింగారు.
మెగా స్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన చిరంజీవి అంచలంచెలుగా ఎదుగుతూ.. మెగాస్టార్ రేంజ్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఏలే స్థాయికి వచ్చారు. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నారు.. దిగమింగారు. అయితే తాజాగా అలాంటి సంఘటన గురించే ఓ ఈవెంట్లో చెప్పారు. తన మాటలతో మరో సారి నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇంతకీ చిరు ఏం చెప్పారంటే.. ! “కోర్టు సీన్ షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ సుమారు 3,4 వందల మంది అక్కడ ఉన్నారు. నేను బోనులో నిలుచున్నాను.. ఇంతలోనిర్మాత క్రాంతి కుమార్ “ఏంటండి మిమ్మల్ని కూడా ప్రత్యేకంగా పిలవాలా..? వచ్చి ఇక్కడ పడి ఉండలేరా..? మీరేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నారా.? అని అరిచేశాడు. దాంతో నాకు చాలా చిన్నతనంగా అనిపించింది. అలా అతను అందరి ముందు నన్ను అరిచేసిరికి నా గుండె పిండేసినట్టయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్.. ఫ్యాన్స్‌లో ఆందోళన
పార్కింగ్ గొడవ.. సీనియర్ నటి పోలీస్ ఝలక్
నాకు అన్యాయం జరిగింది.. హీరోయిన్ ఎమోషనల్
ప్రశాంత్ నీల్ చెప్పాడనే ఆ సినిమా చేశా.. ఒప్పేసుకున్న స్టార్ హీరో
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

