పార్కింగ్ గొడవ.. సీనియర్ నటి పోలీస్ ఝలక్
శరణ్య! మంచి నటి! తల్లి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పిస్తారు ఈమె. తమిళ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలాగే తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలే.. ఎప్పటి నుంచో డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమాలో కనిపించారు ఈమె. అయితే ఈమె తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఇక అసలు విషయం ఏంటేంటే..! చెన్నైలోని విరుంగబాక్కంలో శరణ్య నివాసం ఉంటున్నారు.
శరణ్య! మంచి నటి! తల్లి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పిస్తారు ఈమె. తమిళ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలాగే తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలే.. ఎప్పటి నుంచో డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమాలో కనిపించారు ఈమె. అయితే ఈమె తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఇక అసలు విషయం ఏంటేంటే..! చెన్నైలోని విరుంగబాక్కంలో శరణ్య నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే పార్కింగ్ విషయంలో శరణ్యకు పక్కింటి వారితో గొడవ జరిగింది. దీంతో శరణ్య పై పక్కింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాకు అన్యాయం జరిగింది.. హీరోయిన్ ఎమోషనల్
ప్రశాంత్ నీల్ చెప్పాడనే ఆ సినిమా చేశా.. ఒప్పేసుకున్న స్టార్ హీరో
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

