Bhola Shankar: ఆగస్టు 11న భోళా శంకర్ రిలీజ్.. గ్రాండ్‌గా జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్

Bhola Shankar pre-release event: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న సినిమా భోళా శంకర్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ శిల్ప కళావేదికలో జరుగుతోంది. మెహర్ రమేశ్ చాలా గ్యాప్ తరువాత దర్శకత్వం వస్తున్న మాస్ ఎంటర్టైనర్ సినిమా భోళా శంకర్. ఈ సినిమా 11న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించగా..

Follow us
Shaik Madar Saheb

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 06, 2023 | 10:02 PM

Bhola Shankar pre-release event: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న సినిమా భోళా శంకర్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ శిల్ప కళావేదికలో జరుగుతోంది. మెహర్ రమేశ్ చాలా గ్యాప్ తరువాత దర్శకత్వం వస్తున్న మాస్ ఎంటర్టైనర్ సినిమా భోళా శంకర్. ఈ సినిమా 11న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించగా.. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలిగా నటించింది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు . ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రయిలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

అదిరే స్టైల్‌ని, పగిలే స్వాగ్‌ని పాటల్లో చూపించాలనుకున్నారు మెగాస్టార్‌. అందుకే మామూలుగా తన సినిమాలకు మ్యూజిక్‌ చేసే డైరక్టర్లను పక్కనపెట్టి మహతి స్వరసాగర్‌కి బాధ్యతలు అప్పగించేశారు. అందరికీ రాని అవకాశం అని తెలుసు కాబట్టి, భోళా మేనియాను, మెగా యుఫోరియాను తన బీట్స్ లో చూపించేశారు యంగ్‌ తరంగ్‌ మహతి. వాల్తేరు వీరయ్య విజయంతో భోళా శంకర్ సినిమాపై పై అంచనాలు పెరిగాయి.

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు