కార్తీక దీపాలు వెలిగించేందుకు 10 కి.మి. కొండెక్కుతున్న భక్తులు
అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం రామదుర్గం శైవక్షేత్రానికి భక్తులు బారులు తీరారు. కార్తీక మాసం ప్రారంభ కావడంతో దాదాపు 10 కిలోమీటర్లు కాలినడకన కొండ ఎక్కి కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. రామదుర్గం కొండపైన కొలువైన పరమశివుడు శ్రీరాముడు,శ్రీకృష్ణుడు అవతారంలో ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు. శివ నామ స్మరణతో రామదుర్గం కొండ ప్రాంతం మారుమోగిపోతోంది. కొండల నడుమ పారే నీటిలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి.
అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం రామదుర్గం శైవక్షేత్రానికి భక్తులు బారులు తీరారు. కార్తీక మాసం ప్రారంభ కావడంతో దాదాపు 10 కిలోమీటర్లు కాలినడకన కొండ ఎక్కి కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. రామదుర్గం కొండపైన కొలువైన పరమశివుడు శ్రీరాముడు,శ్రీకృష్ణుడు అవతారంలో ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు. శివ నామ స్మరణతో రామదుర్గం కొండ ప్రాంతం మారుమోగిపోతోంది. కొండల నడుమ పారే నీటిలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఆ నీటితో భక్తులు స్నానాలు చేస్తూ కొండపై ముందుకు కదులుతున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయానికి ప్రతి కార్తీక మాసంలో వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నెలకోట, పురుషోత్తపట్నం గ్రామ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
15 అడగుల పొడవు భారీ ఆకారంలో కొండ చిలువ !! పుట్టపర్తిలోని ఓ ఇంటి ఆవరణలో హల్‌చల్
థర్డ్ ఏసీ టికెట్ ఉన్నా ట్రైన్ ఎక్కలేక అవస్థ !! టికెట్ డబ్బులు వాపసు ఇవ్వాలని డిమాండ్
Andhra University: ఆంధ్రా యూనివర్సిటీకి A++ గ్రేడ్.. ఇక విదేశాల్లోనూ బ్రాంచ్‌లు పెట్టుకోవచ్చు
తాత కారు అని గుర్తుపట్టి ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్లిన రెండేళ్ల చిన్నారి
TOP 9 ET News: కల్కి టీమ్‌కు మరో లీక్ షాక్ | ఒక్కొక్కడి తుక్కు రేగ్గొడుతున్న బాబు
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

