15 అడగుల పొడవు భారీ ఆకారంలో కొండ చిలువ !! పుట్టపర్తిలోని ఓ ఇంటి ఆవరణలో హల్‌చల్
సత్యసాయి జిల్లాలో కొండచిలువ కలకలం రేపింది. పుట్టపర్తి డీఎస్‌పీ కార్యాలయం సమీపంలోని ఓ ఇంటి ఆవరణలో భారీ కొండ చిలువ హల్‌చల్ చేసింది. 15 అడుగుల పొడవున్న కొండచిలువ పొదల మాటున నక్కి యజమానిని భయబ్రాంతుకు గురి చేసింది. సాధారణంగా పాముని చూస్తేనే వణుకు పుడుతుంది. అలాంటిది ఏకంగా 15 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించేసరికి అంతా భయపడ్డారు. అక్కడి నుంచి పరుగులు తీశారు.
సత్యసాయి జిల్లాలో కొండచిలువ కలకలం రేపింది. పుట్టపర్తి డీఎస్‌పీ కార్యాలయం సమీపంలోని ఓ ఇంటి ఆవరణలో భారీ కొండ చిలువ హల్‌చల్ చేసింది. 15 అడుగుల పొడవున్న కొండచిలువ పొదల మాటున నక్కి యజమానిని భయబ్రాంతుకు గురి చేసింది. సాధారణంగా పాముని చూస్తేనే వణుకు పుడుతుంది. అలాంటిది ఏకంగా 15 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించేసరికి అంతా భయపడ్డారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. స్థానిక స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారుల సాయంతో స్నేక్ క్యాచర్ కొండచిలువను బంధించి అడవిలో వదిలిపెట్టాడు. దాంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. కొండచిలువను చూసి స్థానికులు హడలిపోయారు. గతంలో ఎన్నడూ ఇంత పెద్ద కొండచిలువను చూడలేదని చెప్పారు. అడవుల్లో ఉండాల్సిన పాములు, కొండచిలువలు జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి చొరబడుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఆహారం వెతుక్కునే క్రమంలో అవి.. ఇలా జనావాసాల మధ్యకు వస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
థర్డ్ ఏసీ టికెట్ ఉన్నా ట్రైన్ ఎక్కలేక అవస్థ !! టికెట్ డబ్బులు వాపసు ఇవ్వాలని డిమాండ్
Andhra University: ఆంధ్రా యూనివర్సిటీకి A++ గ్రేడ్.. ఇక విదేశాల్లోనూ బ్రాంచ్‌లు పెట్టుకోవచ్చు
తాత కారు అని గుర్తుపట్టి ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్లిన రెండేళ్ల చిన్నారి
TOP 9 ET News: కల్కి టీమ్‌కు మరో లీక్ షాక్ | ఒక్కొక్కడి తుక్కు రేగ్గొడుతున్న బాబు
సల్మాన్ – షారుఖ్ మధ్య చిచ్చుపెట్టిన థియేటర్లో బాంబులు వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

