China Galwan Clash Video: గాల్వన్ లోయలో ఘర్షణలు, తాజాగా వీడియో రిలీజ్ చేసిన చైనా, ఉద్రిక్తతకు నాడే బీజం.

గత ఏడాది జూన్ 15 న గాల్వన్ లోయలో తమకు, భారత సైనికులకు  మధ్య జరిగిన ఘర్షణల తాలూకు వీడియోను చైనా తాజాగా రిలీజ్ చేసింది. ఈ వీడియోలో డజన్ల కొద్దీ ఉభయ దేశాల..

China Galwan Clash Video: గాల్వన్ లోయలో ఘర్షణలు,  తాజాగా  వీడియో రిలీజ్ చేసిన చైనా, ఉద్రిక్తతకు నాడే బీజం.
India-china-Clash
Follow us
Umakanth Rao

| Edited By: Ravi Kiran

Updated on: Feb 20, 2021 | 11:03 AM

China galwan clash video :  గత ఏడాది జూన్ 15 న గాల్వన్ లోయలో తమకు, భారత సైనికులకు  మధ్య జరిగిన ఘర్షణల తాలూకు వీడియోను చైనా తాజాగా రిలీజ్ చేసింది. ఈ వీడియోలో డజన్ల కొద్దీ ఉభయ దేశాల జవాన్లు ఘర్షణ పడడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్లాషెస్ లో తమ వైపు కూడా చాలామంది సైనికులు గాయపడడమో, మరణించడమో జరిగిందని చైనా ప్రకటించింది. నాటి ఘర్షణల్లో 30 మంది చైనా సోల్జర్స్ మృతి చెందారని భారత ఆర్మీ వెల్లడించింది.  మనవైపున 20 మంది జవాన్లు మరణించినట్టు కూడా  తెలిపింది. తమ భూభాగంలోకి భారత సైనికులు అక్రమంగా చొచ్ఛుకువచ్చారని చైనీస్ స్టేట్ మీడియా ఎనలిస్ట్ షెన్ షివె ట్వీట్ చేశారు. కానీ గాల్వన్ వ్యాలీలో ఉభయ దేశాల సైనికులు ఒకరికొకరు తోసుకోవడం, ఫ్లాష్ లైట్ల వెలుగులో కర్రలు, షీల్డులతో తలపడడం కూడా ఈ వీడియోలో కనిపించింది. చీకట్లో గట్టి కేకలు సైతం  వినిపించాయి. భారత జవాన్లు తమ పెట్రోలింగ్ పాయింట్ వద్దకు వెళ్తుండగా చైనా దళాలు అడ్డుకున్నాయి. దీంతో వారిని ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ సమాయత్తమైంది.

కాగా ఆ నాటి  ఘర్షణల్లో చైనా సేనలు పెద్ద బండరాళ్లతో కూడా భారత జవాన్లపై దాడి చేసినట్టు వార్తలు వచ్చాయి. ఉభయుల మధ్య కాల్పులు జరగనప్పటికీ పరిస్థితి మాత్రం దాన్ని మించి కనిపించింది.

Also Read:

FASTag: మార్చి 1వ తేదీ వరకు ఉచితంగా ఫాస్టాగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం..

Indo-china Talks: భారత-చైనా దేశాల మధ్య నేడు పదో దఫా చర్చలు, ఇక ఖాళీ కానున్న గాల్వన్ లోయ.

సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్

సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో

బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

అన్నా యూనివర్సిటీ ఘటన: సిట్‌ దర్యాప్తునకు మద్రాస్‌ హైకోర్టు ఆదేశం
అన్నా యూనివర్సిటీ ఘటన: సిట్‌ దర్యాప్తునకు మద్రాస్‌ హైకోర్టు ఆదేశం
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!