Telugu News Telugu News Videos A total of four people were killed in the recent Drunk and Drive accident in Hyderabad Special Video on hyderabad drunk and drive cases
Drunk Driving: ఫుల్లుగా మందు కొడతారు.. ఖరీదైన కార్లలో అతి వేగంగా దూసుకెళుతూ అమాయక ప్రాణాలతో చెలగాటమాడుతారు. ఇదీ.. కొందరు తాగుబోతులు సృస్టిస్తోన్న వీరంగం. తాజాగా హైదరాబాద్‌లో మందుబాబులు చేసిన పాపానికి నలుగురు అమాయక ప్రజలు నిండు ప్రాణాలను విడిచారు. మనిషి రూపంలో ఉన్న ఈ మృగాలు సృష్టిస్తోన్న ఈ మారణహోమానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది.?