Viral: ఆన్‌లైన్‌లో పాలక్ పన్నీర్ ఆర్డర్ పెడితే.. ఇంటికొచ్చిన పార్శిల్ ఓపెన్ చేసి కళ్లు తేలేశాడు

ప్రస్తుత కాలంలో అన్నీ ఆన్‌లైన్‌లోనే...వంట చేసుకుని తినేంత సమయం ఎవరికీ ఉండటంలేదు.. దాంతో అందరూ ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారు. క్షణాల్లో నచ్చిన ఆహారం కళ్లముందు ప్రత్యక్షమైపోతుంది. ఇది అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Viral: ఆన్‌లైన్‌లో పాలక్ పన్నీర్ ఆర్డర్ పెడితే.. ఇంటికొచ్చిన పార్శిల్ ఓపెన్ చేసి కళ్లు తేలేశాడు
Food Zomato
Follow us

|

Updated on: Jul 31, 2024 | 6:45 PM

ప్రస్తుత కాలంలో అన్నీ ఆన్‌లైన్‌లోనే…వంట చేసుకుని తినేంత సమయం ఎవరికీ ఉండటంలేదు.. దాంతో అందరూ ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారు. క్షణాల్లో నచ్చిన ఆహారం కళ్లముందు ప్రత్యక్షమైపోతుంది. ఇది అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు కూడా ఎదురవుతున్నాయి. ఆహారంలో నాణ్యతా లోపం, ఒకటి ఆర్డర్‌ చేస్తే మరో ఆహారం డెలివరీ చేయడం లాంటివి వినియోగదారులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ యువతి వెజ్‌ ఆహారం ఆర్డర్‌ చేస్తే నాన్‌వెజ్‌ ఆహారం డెలివరీ చేశారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఇది చదవండి: రండి బాబూ రండి.! ఓన్లీ ఫర్ సింగిల్స్.. హాగ్‌కు రూ. 11, ముద్దుకు రూ. 110.. ఎక్కడంటారా

ఢిల్లీకి చెందిన హిమాన్షి అనే యువతి జొమాటో ద్వారా వెజ్ ఆహారం ఆర్డర్ ఇస్తే మాంసాహార వంటకం వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించింది. ‘‘ జొమాటో ద్వారా ఈట్‌ఫిట్ నుంచి పాలక్ పనీర్ సోయా మటర్, మిల్లెట్ పులావ్ ఆర్డర్ చేశాను. అయితే పాలక్ పనీర్‌కు బదులు చికెన్ పాలక్‌ని డెలివరీ చేశారు. నేను శాకాహారం మాత్రమే ఆర్డర్ పెట్టినప్పుడు చికెన్ డెలివరీ చేస్తారు అంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఈ పోస్టుపై స్పందించిన జొమాటో క్షమాపణ కోరింది. సమస్యను పరిశీలిస్తున్నామని, వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని సమాధానం ఇచ్చింది. తప్పును సరిదిద్దుకుంటామని, అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. ఈ ఘటనపై ఈట్‌ఫిట్ రెస్టారెంట్ కూడా క్షమాపణలు కోరింది. ‘‘మీకు ఎదురైన అనుభవం పట్ల చింతిస్తున్నాం. దయచేసి మీ ఆర్డర్, సంప్రదింపు వివరాలు అందించండి’’ అని కోరింది.

ఇది చదవండి: ఛీ.. ఛీ.! ఇదేం పని.. కారులో నలుగురు పిల్లల ముందు శృంగారం.. ఆ తర్వాత సీన్ ఇది

తెల్లారి పొలంలో పనులు చేస్తుండగా వినిపించిన ఏదో శబ్దం..
తెల్లారి పొలంలో పనులు చేస్తుండగా వినిపించిన ఏదో శబ్దం..
రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు..ఆరా తీయగా
రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు..ఆరా తీయగా
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..