AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఛీ.. ఛీ.! ఇదేం పని.. కారులో నలుగురు పిల్లల ముందు శృంగారం.. ఆ తర్వాత సీన్ ఇది

సాధారణంగా మనకు దగ్గరలో ఏదైనా వెహికిల్ యాక్సిడెంట్ అయితే ఏం చేస్తాం.? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకుంటున్నారా.. పర్లేదు చెప్పండి.. 'ఏం చేస్తాం.. వెంటనే పరుగు పరుగున యాక్సిడెంట్ స్పాట్‌కు వెళ్లి.. వెహికిల్‌లో ఉన్నవారిని బయటకు తీసి ఫస్ట్ ఎయిడ్ ఇస్తాం'. సరిగ్గా అక్కడ స్థానికులు కూడా మీలాగే రియాక్ట్ అయ్యి..

Viral: ఛీ.. ఛీ.! ఇదేం పని.. కారులో నలుగురు పిల్లల ముందు శృంగారం.. ఆ తర్వాత సీన్ ఇది
Telugu News
Ravi Kiran
|

Updated on: Jul 30, 2024 | 8:16 PM

Share

సాధారణంగా మనకు దగ్గరలో ఏదైనా వెహికిల్ యాక్సిడెంట్ అయితే ఏం చేస్తాం.? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకుంటున్నారా.. పర్లేదు చెప్పండి.. ‘ఏం చేస్తాం.. వెంటనే పరుగు పరుగున యాక్సిడెంట్ స్పాట్‌కు వెళ్లి.. వెహికిల్‌లో ఉన్నవారిని బయటకు తీసి ఫస్ట్ ఎయిడ్ ఇస్తాం’. సరిగ్గా అక్కడ స్థానికులు కూడా మీలాగే రియాక్ట్ అయ్యి.. యాక్సిడెంట్ జరిగిన వెహికిల్‌లో ఉన్నవారిని రక్షించాలని స్పాట్‌కు వెళ్లారు. సదరు వెహికిల్ డోర్ లాగి మరీ.. లోపలున్న వారికి సాయం చేయాలనుకున్నారు.. కట్ చేస్తే.. సీన్ అంతా రివర్సయింది. అక్కడ వారికి కనిపించిన సీన్‌కు దెబ్బకు దడుసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా.?

వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో కదులుతున్న కారులో నలుగురు పిల్లల ముందు ఒక యువతి, ఇద్దరు యువకులతో శృంగారం చేస్తుండగా, కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరగిన కారులో వారిని రక్షించడానికి స్థానికులు రాగా.. అందులో యువతి, ఇద్దరు యువకులు నగ్నంగా, నలుగురు పిల్లలు కనిపించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్నారు. యువతి, ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఉండడంతో.. వాళ్లని వైద్య పరీక్షలకు పంపి అనంతరం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటన శనివారం తెల్లారుజామున కాన్పూర్‌లో చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఆ యువతి, యువకులు చేసిన పనికి తిట్టిపోస్తున్నారు.

Follow Us
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?