AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ నీ ఏశాలు తగలెయ్యా.. అమ్మాయి బైక్ ఎక్కిందని బండినే బ్రేక్‌ డాన్స్ చేయించావు కదరా.. పాపం ఆ పిల్ల..

ఈ వీడియోలో యువకుడు ఓ యువతిని తన బైక్ వెనుక ఎక్కించుకుని రోడ్డుపై అతివేగంగా వెళ్తూ ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. ఒకానొక సమయంలో యువతి పట్టుతప్పి కింద పడబోయింది కూడా..ఆమె అదృష్టం బాగుందనుకుంటా..తృటిలో ప్రమాదం తప్పింది. కానీ, చివరకు ఏం జరిగిందంటే..

ఓరీ నీ ఏశాలు తగలెయ్యా.. అమ్మాయి బైక్ ఎక్కిందని బండినే బ్రేక్‌ డాన్స్ చేయించావు కదరా.. పాపం ఆ పిల్ల..
Dangerous Driving
Jyothi Gadda
|

Updated on: Oct 29, 2024 | 4:43 PM

Share

నేటి యువతలో చాలా మంది బైక్‌ రైజింగ్‌తో రెచ్చిపోతున్నారు. చేతిలో బైక్‌ ఉందంటే చాలు.. చెలరేగిపోతున్నారు. వివిధ రకాల విన్యాసాలు చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక బండిపై అమ్మాయితో వెళ్తున్నారంటే.. వాళ్ల స్పీడుకు పగ్గాలే లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు. చాలా మంది బైకుపై ఒళ్ల గగుర్పొడిచే విన్యాసాలను చేస్తూ తమ ప్రాణాలతో పాటు.. ఇతరులను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు బైకు నడిపే విధానం చూసి అతడితో పాటు ప్రయాణిస్తున్న యువతి బెంబేలత్తిపోయింది.

ఇంటర్ నెట్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియో బంగ్లాదేశ్‌కు చెందినదిగా తెలిసింది. వీడియోలో రోడ్లపై ఓ యువకుడు ప్రమాదకరమైన బైక్ స్టంట్ చేస్తున్న వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది. బంగ్లాదేశ్‌కి చెందిన కంటెంట్ క్రియేటర్ రౌషన్ అహ్మద్ అరాఫత్ ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో యువకుడు ఓ యువతిని తన బైక్ వెనుక ఎక్కించుకుని రోడ్డుపై అతివేగంగా వెళ్తూ ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. ఒకానొక సమయంలో యువతి పట్టుతప్పి కింద పడబోయింది కూడా..ఆమె అదృష్టం బాగుందనుకుంటా..తృటిలో ప్రమాదం తప్పింది. కిందపడకుండా ఆ అమ్మాయి గట్టిగా పట్టుకుని తనను తాను కాపాడుకోగలిగింది. వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

సోషల్ మీడియాలో వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం 1.44 లక్షలకు పైగా లైక్‌లు, 12.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించారు. బాబోయ్‌ వీడేం మనిషిరా బాబు..పాపం అమ్మాయి ఇంకోసారి బైకు ఎక్కాలంటేనే భయం పుట్టేలా చేశాడు అంటూ కొందరు స్పందించగా..మరికొందరు ఆ యువకుడి తీరును తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?