AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: ఈ ఫోటోలోని చిరుతలను కనిపెట్టగలరా.? గుర్తిస్తే మీరే తురుమ్ ఖాన్లు

కొండ కోనల్లో చిరుతలు నక్కి నక్కి.. తమ వేటను వేటాడుతాయి. అలాంటి చిరుతలను కనిపెట్టడం చాలా కష్టం. ఇకపైన పేర్కొన్న ఫోటోలో మూడు చిరుతలు ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో కనిపెట్టగలరా.?

Photo Puzzle: ఈ ఫోటోలోని చిరుతలను కనిపెట్టగలరా.? గుర్తిస్తే మీరే తురుమ్ ఖాన్లు
Photo Puzzle
Ravi Kiran
|

Updated on: Oct 29, 2024 | 1:16 PM

Share

హాయ్ గయ్స్.. మళ్లీ వచ్చేశాం.. మరో కిర్రాక్ పజిల్ తెచ్చేశాం. ఇది మీ ఐక్యూ పెంచడమే కాదు.. మీలోని కాన్ఫిడెన్స్ సైతం పెంచేస్తుంది. మీవి డేగ కళ్లు అయితే.. లేట్ ఎందుకు మీ కంటిని మాయ చేసే ఈ ఫోటో పజిల్‌ను ఓ పట్టు పట్టేయండి. మస్త్ ఇంటరెస్టింగ్‌గా ఉండే ఈ పజిల్‌.. కొందరికి చాలా ఈజీ.! లైఫ్‌లో ఎలాంటి సిట్యువేషన్ అయినా.. ఎదురెళ్లి పోరాడేవారికి.. ఇస్మార్ట్ వ్యక్తులకు రండి.! మీకే ఈ ఖతర్నాక్ పజిల్.. తేల్చుకుందాం.

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? అదొక కొండ ప్రాంతం అని అందరూ ఠక్కున చెప్పేస్తారు. మరి ఆ కొండ ప్రాంతంలోనే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు చిరుతలు దాక్కుని ఉన్నాయి. ఇంచక్కా సేదతీరుతున్నాయ్. మిమ్మల్ని కనుక్కోమని సవాల్ విసురుతున్నాయ్. మరి లేట్ ఎందుకు అదే మీ టాస్క్. ఎక్కడుందో కనిపెట్టండి.? మీకున్నదల్లా 5 సెకెన్లే. తెలివైనవారైతే ఈజీ కనిపెట్టేస్తారు. అయ్యబాబోయ్.. మా వల్ల కావడం లేదని చేతులెత్తేస్తారా.? డోంట్ వర్రీ.. మీకోసం ఓ క్లూ ఇచ్చేస్తాం. కొండ పైభాగంలో ఓసారి లుక్కేయండి. మీకే చిరుతలు కనిపిస్తాయి. ఒక్లావేల అలా వెతికినా మీకు దొరక్కపోతే.. సమాధానం కోసం కింద ఓ ఫోటో ఇచ్చేస్తున్నాం.

ఇది చదవండి: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే

సాధారణంగా మంచు చిరుతలు అనేవి కొండకోనల్లో నివాసముంటూ వస్తాయి. అలాగే అవి ఎరను వేటాడేటప్పుడు.. దానికి తెలియకుండా ఉండేందుకు నక్కి.. నక్కి.. ఉంటాయి. అలాగే ఈ జాతికి చెందిన చిరుతలు చాలా అరుదైనవి కూడా.

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

Photo Puzzle 1

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..