Corona Vaccine: టీకా సెంటర్‌లో యువకుడి హాంగామా.. చిన్న పిల్లాడిలా ఒకటే ఏడుపు..

Corona Vaccine: దేశవ్యాప్తంగా కోవిడ్‌-19టీకా డ్రైవ్‌.. సక్సెస్‌ ఫుల్‌గా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు టీకా వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇక ఇంజక్షన్‌ ఫోబియా ఉన్న వాళ్లు,

Corona Vaccine: టీకా సెంటర్‌లో యువకుడి హాంగామా.. చిన్న పిల్లాడిలా ఒకటే ఏడుపు..
Vaccine
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 19, 2021 | 10:22 AM

Corona Vaccine: సోషల్ మీడియాలో తరచూ ఎన్నో రకాల వైరల్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. మరికొన్ని నవ్వు పుట్టిస్తుంటాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో వ్యాక్సినేషన్ సెంటర్‌కు వచ్చిన ఓ కుర్రాడు ఇంజెక్షన్‌ను చూసి చిన్నపిల్లాడి మాదిరిగా ఏడుపు లంకించుకున్నాడు. అది చూసి నవ్వడం చుట్టుపక్కన వారి వంతైంది. దీనికి సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఆ వీడియోలో ఆ కుర్రాడి ప్రవర్తన ఎలా ఉందో చూసేద్దాం పదండి.!

దేశవ్యాప్తంగా కోవిడ్‌-19టీకా డ్రైవ్‌.. సక్సెస్‌ ఫుల్‌గా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు టీకా వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇక ఇంజక్షన్‌ ఫోబియా ఉన్న వాళ్లు, వ్యాక్సిన్‌ సెంటర్‌లో చేసే రచ్చకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్‌ అయ్యాయి. అయితే తాజాగా అలాంటి ఓ వీడియోనే ఇప్పుడు నెట్టింట్లో ఫుల్‌ ట్రెండ్‌ అవుతుంది.

టీకా వేసుకునేందుకు వ్యాక్సిన్‌ సెంటర్‌కు వచ్చిన ఓ యువకుడు.. ముందుగా ఎంతో ధైర్యంగా డాక్టర్‌ ముందు కూర్చున్నాడు. ఇక వెంటనే మహిళా డాక్టర్‌.. టీకాను ఇంజెక్షన్‌లోకి ఎక్కించింది. ఆ తర్వత యువకుడి చేతికి వ్యాక్సిన్‌ వేయబోయింది. ఇక అప్పటి వరకు సైలెంట్‌ ఉన్న యువకుడి.. ఒక్కసారిగా గట్టి అరుస్తూ.. ఏడ్చేశాడు. ఇక ఇంజెక్షన్‌ ఇచ్చిన ఆ డాక్టర్‌ ఒక్కసారిగా షాక్‌ అయింది. చిన్నపిల్లాడి యువకుడు ఏడ్చిన తీరు చూసి.. వ్యాక్సిన్‌ సెంటర్‌లో ప్రతి ఒక్కరు తెగ నవ్వుకున్నారు.

Viral Video:

Also read:

Satya Ndella: సామాన్యుడు నుంచి మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా ఎదిగిన తెలుగు తేజం సత్య నాదెళ్ల పుట్టిన రోజునేడు

Bharat Biotech: భారత్ బయోటెక్ నుంచి మరో గుడ్ న్యూస్.. చిన్నారులకు త్వరలో టీకా..!

Telangana Corona: తెలంగాణలో తగ్గిన కరోనా సెకండ్ వేవ్ తీవ్రత.. అలాగని ఆదమరిచారో అంతే సంగతులు..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ