AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: అషురెడ్డి దగ్గర అగ్లీ క్రియేటివిటీ ప్రదర్శించిన ఆర్జీవి.. మండిపడుతున్న నెటిజన్స్..

రామ్ గోపాల్ వర్మ ఏ పని చేసిన, ఏ కామెంట్ చేసిన ఇతరులు ఆశ్చర్యపోవాల్సిందే. ప్రతి అంశంలోనూ తనదైన స్టైల్లో కామెంట్స్ చేస్తూ

Ram Gopal Varma: అషురెడ్డి దగ్గర అగ్లీ క్రియేటివిటీ ప్రదర్శించిన ఆర్జీవి.. మండిపడుతున్న నెటిజన్స్..
Rgv
Rajitha Chanti
|

Updated on: Aug 19, 2021 | 9:33 AM

Share

రామ్ గోపాల్ వర్మ ఏ పని చేసిన, ఏ కామెంట్ చేసిన ఇతరులు ఆశ్చర్యపోవాల్సిందే. ప్రతి అంశంలోనూ తనదైన స్టైల్లో కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా మహిళల గురించి ఆర్జీవి చేసే కామెంట్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా తాలిబన్లు, ఆఫ్ఘనిస్తాన్ అంశంపై స్పందించారు. అయితే వర్మను ఇంటర్వ్యూ చేయడానికి చాలా మంది లేడీ యాంకర్స్ ఆసక్తి చూపిస్తుంటారు. గతంలో ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసిన అరియనా.. నెట్టింట్లో హాట్ టాపిక్‏గా మారారు. తాజాగా మరో బిగ్‏బాస్ బ్యూటీ వర్మను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లింది. తనేవరో కాదండి.. బుల్లితెర నటి అషు రెడ్డి. అయితే వీరిద్దరి మధ్య జరిగిన ఇంటర్వ్యూ వీడియో ఇంకా బయటకు రాలేదు. కానీ.. ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ క్లిప్ మాత్రం సోషల్ మీడియాలో హల్‏చల్ చేస్తోంది.

తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన లేడీ యాంకర్స్‏ పట్ల వర్మ తనదైన స్టైల్లో పొగిడేస్తుంటాడు. వారిపట్ల తనకున్న ఫీలింగ్స్‏ను వారిముందే బయటపెట్టెస్తుంటాడు. అయితే తాజాగా తనను ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లిన అషురెట్టి పట్ల ఆర్జీవి తన ఫోటోగ్రఫి టాలెంట్‏ను చూపించాడు. తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో.. అషు రెడ్డి కుర్చీలో కూర్చుని ఉండగా.. వర్మ కింద కూర్చుని ఫోటో తీశాడు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆర్జీవితోపాటు.. అషురెడ్డిని కూడా ట్రోల్ చేస్తున్నారు.

ట్వీట్..

View this post on Instagram

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

Also Read: Anjali: అంజలికి లక్కీ ఛాన్స్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‏లో తెలుగమ్మాయి.. ఏ సినిమా అంటే.

BoycottSwaraBhasker:  ఆ నటిని అరెస్ట్ చేయాలి.. ట్విట్టర్‏లో ట్రెండ్ అవుతున్న బైకాట్ స్వర భాస్కర్.. కారణమేటంటే..

Suhas : పెళ్ళైన తర్వాతే నాకు సినిమాల్లో అవకాశం వచ్చింది.. నా భార్య నాకు బాగా క‌లిసొచ్చింది

Lavanya Tripathi: కవ్వించే కళ్ళు.. ఆకర్శించే అందం ఉన్నా అవకాశాలు మాత్రం ఆమడ దూరంలోనే…

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు