AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lavanya Tripathi: కవ్వించే కళ్ళు.. ఆకర్శించే అందం ఉన్నా అవకాశాలు మాత్రం ఆమడ దూరంలోనే…

అందాల రాక్షసి సినిమాతో పరిచమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది ఈ బ్యూటీ 

Rajeev Rayala
|

Updated on: Aug 18, 2021 | 9:39 PM

Share
అందాల రాక్షసి సినిమాతో పరిచమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది ఈ బ్యూటీ 

అందాల రాక్షసి సినిమాతో పరిచమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది ఈ బ్యూటీ 

1 / 7
ఆ సినిమాతర్వాత ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. నాని సరసన మారుతి దర్శకత్వంలో భలే భలే మగాడివోయ్ అనే సినిమా చేసింది ఈ చిన్నది. 

2 / 7
ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. భలే భలే మగాడివోయ్ సినిమాలో లావణ్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

3 / 7
ఈ క్రమంలోనే కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో అవకాశం దక్కించుకుంది ఈ సొట్టబుగ్గల సుందరి.   

4 / 7
అయితే ఈ మధ్య అమ్మడి జోరు కాస్త తగ్గిందని అనిపిస్తుంది, ఈ మధ్యకాలంలో లావణ్య నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. 

5 / 7
ఎన్నో ఆశలు పెట్టుకున్న చావు కబురు చల్లగా సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో ఈ చిన్నదానికి అవకాశాలు తగ్గాయని టాక్ వినిపిస్తుంది. 

6 / 7
సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీకి ఏ హీరో ఇస్తాడో చూడాలి. 

7 / 7
Follow Us
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది

హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్

షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!

తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!

మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?

'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!