Funny Video: ఎక్కడినుంచి వస్తాయి ఇలాంటి ఐడియాలు.. గర్ల్ ఫ్రెండ్ ను దానం చేయమని పోస్టర్ తో యువకుడు హల్ చల్

ఈ ఎపిసోడ్‌లో అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో ఒక యువకుడు తన జాకెట్‌పై పోస్టర్‌ను అతికించుకుని ఉన్నాడు. ఆ పోస్టర్ పై నాకు గర్ల్‌ఫ్రెండ్‌ను దానం చేయండి అని రాసి ఉంది.

Funny Video: ఎక్కడినుంచి వస్తాయి ఇలాంటి ఐడియాలు.. గర్ల్ ఫ్రెండ్ ను దానం చేయమని పోస్టర్ తో యువకుడు హల్ చల్
Funny Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Dec 18, 2022 | 6:14 PM

సోషల్ మీడియా నేటి కాలంలో వినోదానికి ప్రధాన వనరుగా మారింది. ఎక్కువ ప్రజలు తమ ఖాళీ సమయాన్ని సోషల్ మీడియాని చూస్తూ గడపడానికే ఆసక్తిని చూపిస్తున్నారు. కొన్ని వీడియోలు చూస్తే  ఫన్నీగా ఉండి వైరల్‌ అవుతున్నాయి. వీటిని చూస్తే .. ఎటువంటి వారి మూడ్ అయినా ఫ్రెష్ అవుతుంది. అంతేకాదు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఈ రోజుల్లో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత ఎవరైనా ఒకటే కామెంట్ చేస్తారు.. సోదరా.. ప్రస్తుతం యువత ఫేమస్ అవడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని అంటారు.

నేటి యువత ఇంటర్నెట్‌లో తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి ఏమి చేయడానికైనా రెడీ అవుతున్నారు. ఒకొక్క సన్నివేశం చూస్తే .. ఇలాంటివి కూడా చేస్తారా.. అసలు ఊహించలేం అని కామెంట్ చేస్తారు కూడా.. కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి టవల్ ధరించి మెట్రోలో ప్రయాణిస్తున్న వీడియో వైరల్ అయిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో ఒక యువకుడు తన జాకెట్‌పై పోస్టర్‌ను అతికించుకుని ఉన్నాడు. ఆ పోస్టర్ పై నాకు గర్ల్‌ఫ్రెండ్‌ను దానం చేయండి అని రాసి ఉంది. ఈ బోర్డుని ధరించి ఆ యువకుడు మెట్రో లోపల, క్యాంపస్‌లో కల తిరుగుతున్నాడు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి తన జాకెట్ పైన పోస్టర్‌ను అతికించుకుని మెట్రో రైల్లో నడుస్తున్నట్లు మీరు చూడవచ్చు. దానిపై ‘నాకు ఓ గర్ల్ ఫ్రెండ్ ను దానం చేయండి’ అని రాసి ఉంది. మెట్రో ప్రాంగణంలో, మెట్రో లోపల ఆ యువకుడు దానితో తిరుగుతూ కనిపిస్తున్నాడు. ఆ యువకుడు మెట్రో స్టేషన్‌లో ఆనందంగా నడుచుకుంటూ మెట్లు దిగుతుండగా..  చుట్టుపక్కల కూర్చున్న వారు యువకుడిని చూసి ఆశ్చర్యపోవడంతో పాటు ఆ యువకుడిని చూసి నవ్వుతున్న వారు చాలా మంది ఉన్నారు.

మోహిత్‌గౌహర్ అనే ఖాతా ద్వారా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది 86 వేల మందికి పైగా లైక్ చేశారు. ‘మెట్రోలో ఈ రకమైన చర్య ఎవరు చేస్తారు సోదరా?’  అని అంటే.. ‘బ్రదర్, మీరు పోస్టర్‌పై నంబర్ రాయలేదు, మిమ్మల్ని ఎవరూ నేరుగా ఎలా  సంప్రదిస్తారు అంటూ సందేహాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ