Viral Video: శారీరకంగా వికలాంగుడే.. మానవత్వంతో దేవుడే ఈ సన్యాసి.. కోతి దాహం తీరుస్తున్న వీడియో వైరల్..

ఎవరికైనా, ముఖ్యంగా జంతువులకు సహాయం చేయడానికి ప్రజలకు సమయం లేదు. కొంతమంది జంతువులను చూసి పారిపోతారు. అయితే ప్రస్తుతం ఒక కోతికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది అందరి హృదయాలను గెలుచుకుంది.

Viral Video: శారీరకంగా వికలాంగుడే.. మానవత్వంతో దేవుడే ఈ సన్యాసి.. కోతి దాహం తీరుస్తున్న వీడియో వైరల్..
Heart Touching Video
Follow us
Surya Kala

|

Updated on: Dec 18, 2022 | 11:49 AM

దానానికి విశిష్ట స్థానం ఉంది సనాతన ధర్మంలో. దాహంతో ఉన్న వ్యక్తికి నీరు ఇవ్వడం పుణ్యంగా పరిగణించబడుతుంది. మనిషి అయినా, జంతువు అయినా దాహం వేస్తే నీరు అందించాలి. ప్రపంచంలో మానవత్వం కంటే పెద్ద మతం మరొకటి లేదు. నేటి కాలంలో మనుషుల మధ్య సంబంధ భాంధవ్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎవరికైనా, ముఖ్యంగా జంతువులకు సహాయం చేయడానికి ప్రజలకు సమయం లేదు. కొంతమంది జంతువులను చూసి పారిపోతారు. అయితే ప్రస్తుతం ఒక కోతికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది అందరి హృదయాలను గెలుచుకుంది.

వాస్తవానికి వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. వికలాంగుడైన సన్యాసి బాబా తన పక్కనే కూర్చున్న కోతికి నీళ్లు ఇస్తూ కనిపించాడు. కోతి ఏదో తింటూ ముఖం అటువైపు తిప్పుకుంటూ ఉండడం వీడియోలో చూడొచ్చు. ఈ సమయంలో.. ఆ సన్యాసి బాబా నెమ్మదిగా ఒక గ్లాసు నీళ్లను తెచ్చి ఆ గ్లాస్ ను కోతి వైపు చాచి..  నీరు త్రాగమని సూచించాడు.  దీని తరువాత.. కోతి అతని వైపు చూసి.. అతని చేతిలో నీటి గ్లాసును చూడగానే.. ఆత్రంతో వెంటనే నీరు త్రాగడానికి గ్లాసులోకి నోరు పెట్టింది. బాబా కూడా పిల్లవాడికి నీరు పెట్టినట్లుగా కోతికి నీరు పట్టించడం ప్రారంభించాడు. మానవుడు భూమిపై ఉన్న అన్ని జీవరాశుల్లోనూ మానవులను చూడాలి. అవసరమైన సమయంలో వారికి సహాయం చేయాలి. ఆహారం, నీరు ఇవ్వాలి ఇదే నిజమైన మానవత్వం. అతి పెద్ద ధర్మం.

ఇవి కూడా చదవండి

ఈ హృదయాన్ని హత్తుకునే వీడియో @Gulzar_sahab అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘డబ్బుతో  సంపన్నలుగా కావడం గొప్పకాదు.. మానవత్వం, మంచి హృదయంలో గొప్పగా ఉండటం ప్రత్యేక విషయం’ అనే శీర్షికతో షేర్ చేశారు.  కేవలం 24 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 89 వేలకు పైగా వీక్షించగా, 8 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు.

అదే సమయంలో.. వీడియో చూసిన తర్వాత ప్రజలు కూడా భిన్నమైన కామెంట్స్ చేశారు. కొందరు ‘జై శ్రీరాం’ అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ప్రతి జీవిలోనూ మనిషిని చూడామణి ‘హిందూత్వం బోధిస్తుంది’ అని అంటున్నారు. అదేవిధంగా, ఈ వీడియో హృదయాన్ని తాకినట్లుఉందని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ