Unstoppable With NBK: మా అమ్మ కంగారు పడిపోద్ది.. అదేంటో చెప్పండి..: ప్రభాస్. ట్రెండింగ్ వీడియో..
ఆహాలో బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 టాక్ షో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సినీ, రాజకీయ ప్రముఖులు అతిథులుగా విచ్చేయగా.. వారి నుంచి ప్రేక్షకులకు కావాల్సిన విషయాలను రాబడుతున్నారు బాలయ్య.
ఇక తాజాగా బాహుబలి స్టార్ ప్రభాస్..తన స్నేహితుడు హీరో గోపిచంద్ విచ్చేసి రచ్చ రచ్చ చేశారు. వీరి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో శనివారం సాయంత్రం విడుదల చేశారు మేకర్స్.ఆ ప్రోమోలో.. ప్రభాస్ కు సంబంధించిన సీక్రెట్స్ రివీల్ చేసే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా డార్లింగ్ పెళ్లి..కాబోయే వధువు ఎవరో తెలుసుకోవడానికి తెగ ట్రై చేశారు బాలయ్యి. ఇక డార్లింగ్ సీక్రెట్స్ లీక్ చేయడంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోపిచంద్ హైలెట్ అయ్యారు. రాణి అంటూ ప్రభాస్ ను ఓ ఆటాడుకున్నారు. బయట ఎప్పుడూ సైలెంట్ గా కనిపించే డార్లింగ్ అన్ స్టాపబుల్ షోలో ఎంతో సరదాగా.. అల్లరి అల్లరిగా ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. నిన్న రిలీజ్ చేసిన ప్రోమోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

