Dhamaka: మాస్ మహారాజా రవితేజ యాక్షన్ ఎంటర్టైనర్ ధమాకా ప్రీరిలీజ్ ఈవెంట్

Dhamaka: మాస్ మహారాజా రవితేజ యాక్షన్ ఎంటర్టైనర్ ధమాకా ప్రీరిలీజ్ ఈవెంట్

Rajeev Rayala

|

Updated on: Dec 18, 2022 | 7:57 PM

రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు.

రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ధమాకా.. కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన దండకాడియాల్ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమాతో మాస్ రాజా సూపర్ హిట్ అందుకోవడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. తాజాగా ధమాకా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగుతోంది.



Published on: Dec 18, 2022 07:56 PM