Viral Video: రెప్పపాటులో పెంపుడు కుక్క ప్రాణాలను కాపాడిన సూపర్ ఉమెన్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

పెంపుడు కుక్క.. యజమానికి మధ్య ఉండే సాన్నిహిత్యానికి సంబంధించిన వీడియో నెట్టింట (Social Media) వైరల్ అవుతోంది. దీన్ని చూసి అందరూ వావ్ అంటున్నారు.

Viral Video: రెప్పపాటులో పెంపుడు కుక్క ప్రాణాలను కాపాడిన సూపర్ ఉమెన్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
Viral News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 10, 2022 | 12:59 PM

Woman Saves Dog Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. సాధారణంగా శునకాలు యజమానులను కాపాడేందుకు ఎప్పుడూ వెనకాడవు. అందుకే వీటిని విశ్వాసానికి ప్రతీకగా పేర్కొంటుంటారు. తాజాగా ఓ శునకం ప్రమాదంలో ఉండగా.. దాన్ని ఓ మహిళ రెప్పపాటులో కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అయితే.. తాము ఇష్టంగా పెంచుకుంటున్న పెంపుడు జంతువుకు ఏదైనా జరిగితే యజమానులు అస్సలు తట్టుకోలేదు. అవసరమైతే వాటిలానే.. యజమానులు కూడా ప్రాణాలను పణంగా పెడతారు. తాజాగా.. పెంపుడు జంతువు.. యజమానికి మధ్య ఉండే సాన్నిహిత్యానికి సంబంధించిన వీడియో నెట్టింట (Social Media) వైరల్ అవుతోంది. దీన్ని చూసి అందరూ వావ్ అంటూ మహిళను మెచ్చుకుంటున్నారు.

LadBible నివేదిక ప్రకారం.. ఈ సంఘటన UKలోని కెంట్‌లో జరిగింది. కెంట్‌లోని హాకింగ్‌లో నివాసం ఉంటున్న రాచెల్ గ్రీన్ తన పార్శిల్‌ను ఇంటి బయట తీసుకుంటోంది. ఈ క్రమంలో కిటికీ తెరిచి ఉండటంతో తన పెంపుడు దానిలో నుంచి చూస్తుంటుంది. ఈ క్రమంలో అది కిటికీలోంచి జారి కింద పడుతుంది. దాన్ని చూసిన మహిళ.. రెప్పపాటులో అక్కడికి వెళ్లి.. క్యాచ్ పట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో.. పార్శిల్ తీసుకుంటుండగా.. మహిళ తన కుక్కను చూసి.. అరుస్తూ వెనక్కి వెళ్లమంటుంది. కానీ అప్పటికి చాలా ఆలస్యం అయింది.. డాగీ కిటికీలో నుండి దూకింది. దీంతో ఆమె ‘సూపర్ గర్ల్’ లాగా దూసుకెళ్లి పెంపుడు కుక్కను గాలిలోనే క్యాచ్ పట్టుకుంటుంది. అయితే, ఈ దృశ్యం అక్కడున్న సీసీ టీవీ పుటేజీలో రికార్డయింది. అయితే.. ముందుగా ఆ మహిళ గాలిలో కుక్కను ఎలా పట్టుకునిందో వీడియోలో చూడండి..

వైరల్ వీడియో..

View this post on Instagram

A post shared by LADbible (@ladbible)

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో లాడ్‌బిబుల్ అనే యూజర్ షేర్ చేయగా.. లక్షలాది మంది వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. జంతు ప్రేమకు ఈ ఘటన నిదర్శనమంటూ కొందరు పేర్కొంటుండగా.. మరికొందరు సూపర్ ఉమెన్.. రెప్పపాటులో కుక్కను కాపాడింది అంటూ ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Keerthy Suresh: షూటింగ్ టైంలో ఎప్పుడూ చూసిన రష్మిక పేరుతో పిలిచేవారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..

Mahesh Babu: ఆ సమయంలో నా గొంతు తడారిపోయింది.. ఆ తర్వాత మౌనంగా ఉండిపోయాను.. మహేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్..

Sarkaru Vaari Paata: బయటికి కనిపించని పోలీస్ కథ.. సర్కారు వారి పాట కథపై డైరెక్టర్ క్లారిటీ..

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?