AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఫస్ట్‌నైట్ రోజున వధువు ఇచ్చిన పాలు తాగాడు.. కట్ చేస్తే.. తెల్లారేసరికి సీన్ సితారయ్యింది

తనకు నచ్చిన యువతిని పెళ్లి చేసుకున్నాడు సదరు యువకుడు. ఆ రోజు ఫస్ట్ నైట్ కావడంతో నవ వధువు పాల గ్లాస్‌తో గదిలోకి అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత జరిగిందిదే..

Viral: ఫస్ట్‌నైట్ రోజున వధువు ఇచ్చిన పాలు తాగాడు.. కట్ చేస్తే.. తెల్లారేసరికి సీన్ సితారయ్యింది
Marriage
Ravi Kiran
|

Updated on: Dec 17, 2024 | 11:44 AM

Share

ఓ వ్యక్తికి తాను ఇష్టపడిన యువతితో పెళ్లి జరిగింది. కట్ చేస్తే.. ఫస్ట్ నైట్ రోజున వధువు ఇచ్చిన పాలు తాగి ఆస్పత్రి పాలయ్యాడు ఆ వరుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే.?

ఇది చదవండి: లాటరీతో లక్ వచ్చిందనుకున్నాడు.. కట్ చేస్తే.. కొద్దిరోజుల్లోనే ఊహించని సీన్

వివరాల్లోకి వెళ్తే.. ఛతర్‌పూర్‌లో నివాసముంటున్న 29 ఏళ్ల రాజ్‌దీప్ రావత్.. తను ఇష్టపడిన యువతి ఖుషీ తివారీని డిసెంబర్ 11న హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాతి రోజు ఇద్దరికి ఫస్ట్ నైట్ కావడంతో.. ఆ సమయంలో పాల గ్లాస్ తీసుకుని గదిలోకి వచ్చింది నవవధువు. ఆమె తీసుకొచ్చిన పాలు తాగి ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు వరుడు. సీన్ కట్ చేస్తే.. తెల్లవారుజామున లేచి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతడి ఇంట్లో రూ. లక్ష విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలు మాయం కావడమే కాదు.. వధువు కూడా అదృశ్యమైంది.

ఇవి కూడా చదవండి

దీంతో సదరు వ్యక్తి, అతడి తండ్రి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వధువు, ఆమె సోదరుడు, సోదరుడి స్నేహితుడితో సహా నలుగురిపై కేసు నమోదు చేసి.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సదరు మహిళకు అంతకముందే రెండుసార్లు పెళ్లిళ్లు జరిగాయని.. ఈజీ మనీ కోసం ఆశపడి.. ఇలా నిత్య పెళ్లికూతురి అవతారం ఎత్తిందని స్థానికులు చెబుతున్నారు.

ఇది చదవండి: మీరు నిజంగానే తోపులైతే.. ఈ ఫోటోలో దాగున్న నెంబర్ కనిపెట్టగలరా.?

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి